Chiranjeevi : సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. ఇక వాళ్ళందర్నీ కాదని యంగ్ డైరెక్టర్లు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే…ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపు సంపాదించుకున్న శ్రీకాంత్ ఓదెల సైతం అల్లు అర్జున్ కోసం రాసుకున్న ఒక కథని అతను రిజెక్ట్ చేశాడు అనే కొన్ని వార్తలైతే వస్తున్నాయి…
యంగ్ డైరెక్టర్ గా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆయన నాని తో చేసిన దసర సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించి పెట్టింది. ఇక కమర్షియల్ డైరెక్టర్ గా తనకు ఎనలేని గుర్తింపు రావడంతో తన తదుపరి సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
అయితే తన రెండో సినిమాగా నానితో ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇదిగా ఉంటే చిరంజీవితో ఆయన తన తదుపరి సినిమాను కూడా చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఆ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారు చిరంజీవి కనిపించబోతున్నాడు అనే విషయాలు పట్ల సరైన క్లారిటీ అయితే రావడం లేదు కానీ దర్శకుడు శ్రీకాంత్ వదిన మాత్రం ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అయితే ఈ సినిమా ఏ జానర్ లో రాబోతుండిస్ అనేది తెలియాల్సి ఉంది..ఇక ఇదిలా ఉంటే అసలు ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటి ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందనేది తెలుసుకోవడానికి ప్రతి ఒక్క అభిమాని కూడా ఆసక్తిగా ఉన్నారు. నిజానికైతే కమర్షియల్ సినిమాలను పర్ఫెక్ట్ గా ఒక టెంపోతో తీసుకెళ్లగలిగే సత్తా ఉన్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల… కాబట్టి ఈ సినిమా కూడా కమర్షియల్ మాస్ మసాలా సినిమాగా మన ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇందులో చిరంజీవి ఒక ఫ్యాక్షనిస్ట్ గా కనిపించబోతున్నట్లుగా కూడా వార్తలైతే వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒకప్పుడు చిరంజీవి చేసిన ఇంద్ర సినిమాకి ఈ సినిమాకి ఏమైనా పోలికలు ఉన్నాయా అనే ధోరణిలో కూడా అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి. కానీ ఆ సినిమాకి ఈ సినిమాకి కంప్లీట్ వేరియేషన్ అయితే ఉండబోతుందంటూ సినిమా యూనిట్ నుంచి ఒక సమాచారమైతే అందుతుంది.
మరి ఈ సినిమాకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కానీ మొత్తానికైతే కొత్త చిరంజీవిని ఈ సినిమాలో చూపించబోతున్నాను అంటూ శ్రీకాంత్ ఓదెల చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి…