Homeఎంటర్టైన్మెంట్తిమ్మరుసు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ !

తిమ్మరుసు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ !

డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ తో శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో సత్యదేవ్‌ హీరోగా వచ్చిన సినిమా ‘తిమ్మరుసు’. ఎవరేజ్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించ లేకపోయిన ఈ సినిమా రిలీజ్ అయి, వారం రోజులు అవుతుంది. మరి కలెక్షన్స్ చాలా ఏరియాల్లో ఇంకా స్టడీగా ఉన్నాయా ? లేక డిజాస్టర్ కి పడిపోయాయా ? చూద్దాం. నైజాం – 0.65 కోట్లు, సీడెడ్ – 0.21 కోట్లు, గుంటూరు – 0.11 కోట్లు, […]

Thimmarusu Collectionsడిఫరెంట్‌ కాన్సెప్ట్‌ తో శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో సత్యదేవ్‌ హీరోగా వచ్చిన సినిమా ‘తిమ్మరుసు’. ఎవరేజ్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించ లేకపోయిన ఈ సినిమా రిలీజ్ అయి, వారం రోజులు అవుతుంది. మరి కలెక్షన్స్ చాలా ఏరియాల్లో ఇంకా స్టడీగా ఉన్నాయా ? లేక డిజాస్టర్ కి పడిపోయాయా ? చూద్దాం.

నైజాం – 0.65 కోట్లు,

సీడెడ్ – 0.21 కోట్లు,

గుంటూరు – 0.11 కోట్లు,

తూర్పు గోదావరి – 0.16 కోట్లు,

పశ్చిమ గోదావరి – 0.09 కోట్లు,

కృష్ణా – 0.14 కోట్లు,

నెల్లూరు – 0.07 కోట్లు

ఉత్తరాంధ్ర – 0.27 కోట్లు ,

తెలంగాణ & ఏపీలో తిమ్మరుసు ఫస్ట్ వీక్ కలెక్షన్ల షేర్ : రూ. 1.70 కోట్లు,

ఇక ‘రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ‘ఓవర్సీస్’ కలెక్షన్స్ విషయానికి వస్తే..

రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ : 0.13 కోట్లు,

వరల్డ్ వైడ్‌ గా చూసుకుంటే ‘తిమ్మరుసు’ 1.83 కోట్లు కలెక్ట్ చేసింది. కాకపోతే, సత్యదేవ్‌ మార్కెట్ కి మించి ‘తిమ్మరుసు’ సినిమాను రూ.2.4 కోట్లకు అమ్మారు. కాబట్టి ఈ సినిమా విజయం సాధించాలంటే.. కనీసం 3 కోట్ల వరకు వసూలు చేయాలి. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఏ సినిమా పోటీ లేని సమయంలోనే ఈ సినిమా వారం రోజులకు గానూ కేవలం రూ.1.83కోట్ల షేర్ ను రాబట్టింది.

ఇక ఈ వారం 6 కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ పోటీలో “తిమ్మరుసు” నిలబడి వసూళ్లు చేయడం అంటే దాదాపు అసాధ్యమే. అయితే, ఇప్పటికే నైజాంలో తిమ్మరుసు బ్రేక్ ఈవెన్ అయింది. సత్యదేవ్ కి ఇది కాస్త ఊరట కలిగించే అంశం. మొత్తమ్మీద బాక్సాఫీస్ వద్ద కూడా ‘తిమ్మరుసు’ ఏవరేజ్ గానే నిలిచాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper