spot_img
Homeఎంటర్టైన్మెంట్Balakrishna: బాలకృష్ణనే రిజెక్ట్ చేసిన హీరోయిన్.. తర్వాత ఏమైందంటే?

Balakrishna: బాలకృష్ణనే రిజెక్ట్ చేసిన హీరోయిన్.. తర్వాత ఏమైందంటే?

Balakrishna: నందమూరి బాలకృష్ణ సినిమాలు అంటే ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఒక్కసారి బాలయ్య సినిమా వస్తుందనే టాక్ వినిపిస్తే చాలు.. ఆ తర్వాత వచ్చే చిన్న అప్డేట్ కూడా ఎదురుచూస్తుంటారు అభిమానులు. అంతేకాదు సినిమా విడుదలైతే అదే రేంజ్ లో థియేటర్లకు చేరుకుంటారు కూడా అభిమానులు. ఇదిలా ఉంటే ఈయన సరసన నటించాలని కూడా ఎంతో మంది హీరోయిన్ లు ఉవ్విళ్లూరుతుంటారు.

కానీ ఒక హీరోయిన్ మాత్రం బాలయ్య సినిమాలో ఛాన్స్ వస్తే చేయను అని చెప్పిందంటా.. ఇంతకీ ఆమె ఎవరు? ఏ సినిమా అనుకుంటున్నారా? గతంలో బాలయ్య బాబు పక్కన స్టార్ హీరోయిన్ గా అవకాశం వచ్చినా కూడా చేయను అని సింపుల్ గా రిజక్ట్ చేసిందట హీరోయిన్ సాక్షి శివానంద్. బాలయ్య బాబు హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన కృష్న బాబు సినిమాలో హీరోయిన్ గా మొదటగా సాక్షి శివానంద్ ను తీసుకోవాలి అనుకున్నారట. అందుకోసం ఆమెను సంప్రదిస్తే..సింపుల్ గా రిజక్ట్ చేసిందట ఈ అమ్మడు.

సాక్షి శివానంద్ రిజక్ట్ చేయడంతో ఆ ఆఫర్ రాశిని వరించింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ ఫలితాలను సొంతం చేసుకుంది. అంటే సాక్షి ఈ డిజాస్టర్ నుంచి తప్పించుకుందన్నమాట. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా పూర్తైన తర్వాత వెంటనే బోయపాటి శ్రీనుతో మరో సినిమా చేయడానికి సిద్దమయ్యారట.

ఇలా ఇప్పటికే రెండు సినిమాలను లైన్ లో పెట్టారు బాలయ్య. అంతే కాదు ఈ సినిమాల తర్వాత మరిన్ని సినిమాల్లో కూడా బాలయ్య నటించనున్నారు. సీనియర్ హీరో అయినా ప్రేక్షకులను అలరించడంలో కాస్త కూడా తగ్గరు. రీసెంట్ గా వచ్చిన భగవంత్ కేసరి సినిమా ఏ రేంజ్ లో హిట్ ను అందుకుందో తెలిసిందే.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Oktelugu Epaper
Exit mobile version