Homeఎంటర్టైన్మెంట్Telugu Heroes Dominating Bollywood: బాలీవుడ్ ను డామినేట్ చేసే నలుగురు తెలుగు హీరోలు వీళ్ళే...

Telugu Heroes Dominating Bollywood: బాలీవుడ్ ను డామినేట్ చేసే నలుగురు తెలుగు హీరోలు వీళ్ళే…

Telugu Heroes Dominating Bollywood: డిఫరెంట్ సినిమాలను చేస్తూన్న హీరోలందరు సూపర్ హిట్లను అందుకుంటున్నారు. స్టార్ హీరోలైతే ప్రతి సినిమా విషయంలో ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నారు. స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియాలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికి ఒక ఇద్దరికి మాత్రం సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు ఎవరికీ దక్కని క్రేజ్ ను కూడా వాళ్లు దక్కించుకోవడం విశేషం…ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి నటులు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియాలో తమ సత్తా చాటుతుండటం విశేషం…ఇప్పటివరకు ఎవ్వరికీ సాధ్యం కానీ గొప్ప విజయం సాధించిన ఘనత కూడా వీళ్ళకే దక్కుతుంది. తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచిన వాళ్ళలో వీళ్లు మొదటి స్థానంలో ఉంటారు…

ఈ నలుగురు హీరోల్లో ఎవరు నెంబర్ వన్ హీరోగా మారబోతున్నారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారబోతోంది. ఇండియాలో చాలామంది హీరోలు తమ సత్తా చాటుతున్నప్పటికి మన హీరోలకు దక్కుతున్న గౌరవం ఇతర భాషల హీరోలకు దక్కడం లేదు. దానివల్లే మన వాళ్ళతో సినిమాలు చేయడానికి చాలామంది మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

ఇక ఎట్టకేలకు మన హీరోలు ఈ సంవత్సరం టాప్ హీరోలుగా మారబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇండియాలో నెంబర్ వన్ హీరోగా మారే అవకాశం కూడా మన హీరోలకే ఉందని చాలామంది చెబుతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీని డామినేట్ చేయగలిగే కెపాసిటి మన హీరోలకు మాత్రమే ఉంది…

ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియా సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేస్తున్న మన హీరోలు వాళ్ళ మార్కెట్ ను మరింత పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 2000 కోట్ల మార్క్ కు చేరువలో ఉన్నారు. ఇక ఇప్పుడు 2500 కోట్ల వరకు వల్ల మార్కెట్ ను విస్తరించుకునే అవకాశం కూడా ఉంది…చూడాలి మరి వీళ్లలో ఎవరు టాప్ లోకి వెళ్తారు… ఎవరు డీలా పడిపోతారు అనేది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular