spot_img
Homeఎంటర్టైన్మెంట్Star Maa Mad For Each Other reality show: 'స్టార్ మా' ఛానల్ లో...

Star Maa Mad For Each Other reality show: ‘స్టార్ మా’ ఛానల్ లో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ రియాలిటీ షో.. అప్పుడే ఒక జంట ఎలిమినేట్ కూడా అయిపోయింది!

Star Maa Mad For Each Other reality show: త్వరలోనే స్టార్ మా ఛానల్ లో ఇప్పటి వరకు తెలుగు టెలివిజన్ హిస్టరీ పై ఎప్పుడూ చూడని రియాలిటీ షో ఒకటి ప్రారంభం కాబోతుంది . ఆ షో పేరు ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్'(Mad For Each Other). పెళ్ళైన జంటలు, పెళ్లి కావాల్సిన జంటలు ఈ షో లో పాల్గొంటారు. ఈ జంటలమధ్య ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ ఉంది అని తెలిపే విధంగా ఎన్నో రకాల టాస్కులను నిర్వహిస్తారు. ఈ టాస్కుల్లో గెలిచిన వాళ్ళు ఉంటారు , ఓడిపోయిన వాళ్ళు ఒక్కో వారం ఎలిమినేట్ అవుతూ ఉంటారు. బిగ్ బాస్ తరహా లోనే ఈ షో ఫార్మటు కూడా ఉంటుంది. అక్కడ బిగ్ బాస్ హౌస్ ఎలాగైతే ఉంటుందో , ఇక్కడ ఒక పెద్ద విల్లా ఉంటుంది . ఆ వీల్లలోకి పది మంది జంటలు ప్రవేశిస్తారు. ఈ పది మందిలో చివరి వరకు ఏ జంట నిలుస్తుంది అనేది ఆసక్తికరంగా ఉండే అంశం .

కొద్దిరోజుల క్రితమే ఈ షోకి సంబంధించిన షూటింగ్ మొదలైంది. ఈ షోకి వచ్చిన జంటల లిస్ట్ ఒకసారి చూస్తే , వాసంతి కృష్ణన్ – పవన్ కళ్యాణ్ , సోనియా – సిద్దు, హరిత – హరీష్ (మాస్క్ మ్యాన్), అంజలి – పవన్ , ప్రియాంక జైన్ – శివ్, నూకరాజు – ఆసియా , నటరాజ్ మాస్టర్ – నీతూ, మహేష్ బాబు – సాండ్రా, సంధ్య – బిట్టు, భాను ప్రసాద్ – జానూ. వీళ్లంతా వీల్లలోకి అడుగుపెట్టారు. 70 రోజుల పాటు ఈ షో సాగనుంది. ఈ షో కి యాంకర్ గా శ్రీముఖి వ్యవహరిస్తుండగా , జడ్జీలుగా సీనియర్ హీరోయిన్ రాధా , అనిల్ రావిపూడి , లయ వంటి వారు వ్యవహరిస్తున్నారు . అయితే ఇప్పటికే ఒక ఎలిమినేషన్ కూడా జరిగిపోయింది అట .

Also Read: విష్ణు విన్యాసం రివ్యూ

ఎలిమినేట్ అయ్యింది మరెవరో కాదు , హరిత – హరీష్ జంట నే అట. వీళ్లిద్దరి పై జనాల్లో మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ 9 లో హరీష్ నాల్గవ వారం లో ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ లోకి సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన , సెలబ్రిటీలకు ఎందులో కూడా తగ్గకుండా పొగరుగా వ్యవహరిస్తూ తనకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళేవాడు. ఇదే జనాలకు నచ్చక ఆయన్ని ఎలిమినేట్ చేసి పంపేశారు. ఇక్కడ కూడా ఆయన ఆట తీరు నచ్చినట్టు లేదు , అందుకే మొదటి వారం లోనే ఎలిమినేట్ అయిపోయారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper