https://oktelugu.com/

Prabhas : ప్రభాస్ కంటే చిన్నదే అయినప్పటికి తనకి తల్లి గా నటించిన స్టార్ హీరోయిన్…

Prabhas : సినిమా ఇండస్ట్రీ లో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. వాళ్లు మాత్రమే స్టార్ హీరోలుగా కొనసాగడమే కాకుండా ప్రేక్షకులందరికి ఎంటర్ టైన్ చేసే సినిమాలను చేస్తూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ ఉంటారు.

Written By: , Updated On : March 19, 2025 / 08:15 AM IST
Prabhas

Prabhas

Follow us on

Prabhas : సినిమా ఇండస్ట్రీ లో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. వాళ్లు మాత్రమే స్టార్ హీరోలుగా కొనసాగడమే కాకుండా ప్రేక్షకులందరికి ఎంటర్ టైన్ చేసే సినిమాలను చేస్తూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ ఉంటారు. ఇక అలాంటి వాళ్లలో ప్రభాస్ మొదటి స్థానంలో ఉంటాడు. బాహుబలి సినిమా చేసి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ప్రభాస్ తన తదుపరి సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రేక్షకులందరిని తన సినిమాలతో మెప్పిస్తున్నాడు. కల్కి, సలార్ లాంటి రెండు సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం హ్యాట్రిక్ విజయం కోసం ఎదురు చూస్తున్నాడు…

సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్… ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు భారీ విజయాలను సాధించడమే కాకుండా పాన్ ఇండియాలో తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో కీలకపాత్ర వహిస్తూ వస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గొప్ప గుర్తింపు సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికి ఆయనకంటూ ఉన్న ఐడెంటిటిని ఏర్పాటు చేసుకొని నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ ఇస్తు వస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన ప్రస్తుతం ‘హను రాఘవపూడి’ (Hanu Raghavapudi) దర్శకత్వంలో ఫౌజీ (Fouji) సినిమా చేస్తున్నాడు.

Also Read : ప్రభాస్ తన ఫేవరెట్ డైరెక్టర్ ను పక్కన పెట్టడా..?

ఈ సినిమాతో తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఇండియాలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ ఈ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్(Prabhas) నటించిన మున్నా (Munna) సినిమాలో ఒకప్పటి హీరోయిన్ అయిన కళ్యాణి (Kalyani) తనకి తల్లిగా నటించింది.

కళ్యాణి ప్రభాస్ కంటే ఏజ్ లో చిన్నది అయినప్పటికి ఆమె నటించిన నటన పట్ల అప్పట్లో కొన్ని రకాల వార్తలైతే బయటకు వచ్చాయి. అయినప్పటికీ ఆ సినిమాలో బాగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. అయితే సినిమా స్టోరీ కొంతవరకు తేడా కొట్టడం వల్ల ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయితే సాధించలేదు. అయినప్పటికి ప్రభాస్ మాత్రమే ఎక్కడ డీలాపడకుండా తర్వాత చేయబోయే సినిమాల మీద ఎక్కువగా కాన్సెంట్రేట్ చేసి ఈ సినిమా రిజల్ట్ ను మర్చిపోయే ప్రయత్నమైతే చేశాడు.

మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ లాంటి నటుడుకి అందుతున్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇక తన అభిమానులైతే ప్రభాస్ ను ఆరాధిస్తున్నారని చెప్పాలి. బాహుబలి (Bahubali) సినిమాతో ఒక్కసారిగా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకొని బాక్సాఫీస్ ని కొల్లగొట్టడం తో ప్రభాస్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఏర్పడింది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్నాడనే చెప్పాలి…

Also Read : మీరు వర్జినా?.. ఐ యామ్ నాట్.. ప్రభాస్ హీరోయిన్ దిమ్మ తిరిగే ఆన్సర్! ఏమైంది అంటే?