https://oktelugu.com/

Star Actress: స్టార్ హీరోయిన్ తో రూమ్ లో రొమాన్స్ చేస్తూ భార్యకు అడ్డంగా బుక్ అయిన నిర్మాత

త్వరలో విడుదల కాబోతున్న హిందీ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో నటించిన హీరోయిన్ కి ఆ చిత్ర నిర్మాతకు ఎఫైర్ ఉందట. ఆమెతో ఉన్న అక్రమ సంబంధం కారణంగా వరుస ఆఫర్స్ ఇస్తున్నాడట.

Written By:
  • S Reddy
  • , Updated On : February 5, 2024 / 12:04 PM IST
    Follow us on

    Star Heroine:  చిత్ర పరిశ్రమలో అఫైర్స్ సాధారణమే. కొందరు బహిరంగంగా మరికొందరు గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తూ ఉంటారు. తరచుగా సెలెబ్స్ పై ఎఫైర్ రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. అయితే ఈ పుకార్లలో అన్నీ నిజాలు అని చెప్పలేము. కాగా ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు సోషల్ మీడియాలో సంచలన కామెంట్స్ చేస్తూ ఉంటాడు. తాజాగా ఆయన వేసిన ఒక ట్వీట్ చర్చకు దారి తీసింది. ఓ స్టార్ హీరోయిన్ ప్రొడ్యూసర్ తో ఎఫైర్ పెట్టుకుందని. హోటల్ గదిలో వీరిద్దరూ నిర్మాత భార్యకు దొరికిపోయారని ఆయన ఆరోపణలు చేశాడు.

    త్వరలో విడుదల కాబోతున్న హిందీ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో నటించిన హీరోయిన్ కి ఆ చిత్ర నిర్మాతకు ఎఫైర్ ఉందట. ఆమెతో ఉన్న అక్రమ సంబంధం కారణంగా వరుస ఆఫర్స్ ఇస్తున్నాడట. ఆ హీరోయిన్ నటించిన చిత్రాలు సక్సెస్ కాకపోతున్నా అవకాశాలు ఇస్తున్నాడట. 2020 నుండి ఆ హీరోయిన్ తో ఎఫైర్ నడుపుతున్నాడట.

    ఇటీవల లేటెస్ట్ మూవీ ప్రొమోషన్స్ కోసం దుబాయ్ వెళ్లారట. హోటల్ లో ఇద్దరూ రొమాన్స్ చేస్తుంటే ప్రొడ్యూసర్ భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందని ఉమర్ సంధు సదరు ట్వీట్లో రాసుకొచ్చాడు. ఉమర్ సంధు ట్వీట్ వైరల్ అవుతుంది. అయితే ఫేమ్ కోసం ఉమర్ సంధు ఇలా సెలెబ్స్ కి ఎఫైర్స్ అంటగడతాడనే వాదన ఉంది. గతంలో ఆయన టాలీవుడ్ స్టార్స్ మీద కూడా ఇలాంటి ఆరోపణలు చేశాడు.

    ఏజెంట్ మూవీ సెట్స్ లో అఖిల్ హీరోయిన్ ఊర్వశి రాతెలాను లైంగికంగా వేధించాడని ట్వీట్ చేశాడు. పూజ హెగ్డే, విజయ్ దేవరకొండ, పవన్ కళ్యాణ్ మీద కూడా ఉమర్ సంధు ఎఫైర్ ఆరోపణలు చేయడం జరిగింది. ఉమర్ సంధు తనపై చేసిన ఆరోపణలకు ఊర్వశి రాతెలా సీరియస్ అయ్యింది. లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించింది. పూజా హెగ్డే-సల్మాన్ ఖాన్ మధ్య కూడా ఎఫైర్ ఉందని ఉమర్ సంధు గతంలో ఆరోపణలు చేశాడు.