spot_img
Homeఎంటర్టైన్మెంట్Social Updates: సినీ తారలు పంచుకున్న తాజా విశేషాలివీ !

Social Updates: సినీ తారలు పంచుకున్న తాజా విశేషాలివీ !

Social Updates: టాల్ అండ్ క్రేజీ బ్యూటీ పూజాహెగ్దే “రెడీ ఫర్‌ మండే’ అంటూ తన కొత్త ఫొటోని పోస్ట్ చేసింది. పైగా ఓ కారులో ప్రయాణిస్తూ కనిపించింది పూజా.

హోమ్లీ హీరోయిన్ నిత్యా మేనన్‌ తాజాగా కొత్త ఫొటోషూట్‌ లో పాల్గొంది. అందులోని కొన్ని ఫొటోల్ని తన అభిమానులతో పంచుకోవాలని ఉంది అంటూ మొత్తానికి కొన్ని ఫోటోలను అప్ లోడ్ చేసింది.

అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌ దుబాయ్‌ లో ఎంజాయ్ చేస్తున్న క్షణాలను క్యాప్చర్ చేసింది. ఆ ఫొటోని నెటిజన్ల కోసం షేర్ చేసింది.

బోల్డ్ హీరోయిన్ శ్రద్దాదాస్‌ రెడ్‌ శారీ స్టిల్స్‌ లో మొత్తానికి అందంగా కనిపించడానికి నానా పాట్లు పడింది. ఏది అయితే ఏమి మొత్తమ్మీద అందరినీ ఆకర్షించేలా ఉంది.

అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం..

 

View this post on Instagram

 

A post shared by Shraddha Das (@shraddhadas43)

 

View this post on Instagram

 

A post shared by Nithya Menen (@nithyamenen)

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

 

View this post on Instagram

 

A post shared by Naina Ganguly ❤ (@nainaganguly)

 

View this post on Instagram

 

A post shared by Naina Ganguly ❤ (@nainaganguly)

 

View this post on Instagram

 

A post shared by Surbhi Puranik (@surofficial)

 

View this post on Instagram

 

A post shared by Suma K (@kanakalasuma)

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...
Oktelugu Epaper