https://oktelugu.com/

Laila: అరె.. ఆమె కూడా సెగలు పుట్టిస్తోందట !

Laila: సీనియర్ సౌత్ హీరోయిన్ ‘లైలా’కి ఇటు తెలుగులో పాటు అటు తమిళంలో కూడా మంచి గుర్తింపు ఉంది. హోమ్లీ నెస్ కి కేరాఫ్ అడ్రస్ లా ఉండే లైలాకి ఇప్పటికీ యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. మూడేళ్ల క్రితం మళ్ళీ యాక్టివ్ కావడానికి చాలా ప్రయత్నాలు చేసి విసిగిపోయింది. మధ్యలో కరోనాతో ఇక తన సినిమా ప్రయత్నాలను మానుకుంది. అయితే, మళ్ళీ లైలాలో సినిమా ఆశలు కలుగుతున్నాయి. పైగా ‘లైలా’కి కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు […]

Written By:
  • Shiva
  • , Updated On : June 30, 2022 / 04:11 PM IST
    Follow us on

    Laila: సీనియర్ సౌత్ హీరోయిన్ ‘లైలా’కి ఇటు తెలుగులో పాటు అటు తమిళంలో కూడా మంచి గుర్తింపు ఉంది. హోమ్లీ నెస్ కి కేరాఫ్ అడ్రస్ లా ఉండే లైలాకి ఇప్పటికీ యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. మూడేళ్ల క్రితం మళ్ళీ యాక్టివ్ కావడానికి చాలా ప్రయత్నాలు చేసి విసిగిపోయింది. మధ్యలో కరోనాతో ఇక తన సినిమా ప్రయత్నాలను మానుకుంది. అయితే, మళ్ళీ లైలాలో సినిమా ఆశలు కలుగుతున్నాయి.

    Laila

    పైగా ‘లైలా’కి కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో ఈ ముదురు భామ ఎలా సైలెంట్ గా ఉండగలదు ?, అందుకే ‘లైలా’ ఇప్పుడైనా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ఆరాట పడుతుంది. మరి, ఈ వయసులో అవకాశాలు రావాలి అంటే.. కష్టం కదా. అందుకే.. అమ్మడు ఇష్టారాజ్యంగా ఇదిగో ఇలా రెచ్చిపోతుంది.

    Also Read: Malavika Mohan: బికినీలు బాబోయ్ బికినీలు.. మరీ ఇంత హాట్ నెసా ?

    Laila

    నిత్యం ఇన్స్టా గ్రామ్ లో నెటిజన్లను నిద్ర లేకుండా చేయడానికి ‘లైలా’ హాట్ ఫోటో షూట్ లకు కూడా రెడీ అవుతుందట. గతంలో ‘లైలా’ వదిలిన హాట్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతూనే ఉన్నాయి. ‘లైలా’ ‌ గతంలో ఎప్పుడూ రెచ్చిపోయి మరి, అందాల ప్రదర్శన చేయలేదు. ఈ ఫోటో చూడండి, మినీ డ్రెస్ ధరించి ఎంతో స్టైలిష్ గా నిలుచుంది

    Laila

    మొత్తానికి మినీ డ్రెస్ లో ‘లైలా’ గ్లామర్ ను చూస్తుంటే మెల్ బాడీస్ టెంపరేచర్ ఒకేసారి మూడు నాలుగు డిగ్రీలు పెరిగేలా ఉంది. సరే, ఏది ఏమైనా ‘లైలా’ ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో ఉంది. కొత్త భామల రావడంతో భారీ కాంపిటీషన్ మధ్య ‘లైలా’కు ఒక్క సినిమా ఛాన్స్ కూడా రావడం లేదు.

    Laila

    పోనీ, కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా ‘లైలా’కు ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వడం లేదు. ఆ మధ్య తనకు ఆఫర్స్ ఇవ్వకపోవడంతో.. ‘లైలా’నే నిర్మాతగా మారి ఒక సినిమాని స్టార్ట్ చేయాలని అనుకుంది. కానీ, అది మధ్యలోనే ఆగిపోయింది.

    Laila

    అందుకే, ‘లైలా’ మళ్ళీ నటన పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే టైం పాస్ చేస్తూ మధ్య మధ్యలో ఇలా హాట్ ఫోజులు ఇస్తూ స్టిల్స్ వదులుతుంది. మొత్తానికి అందరికీ ఆనందాన్ని పంచుతున్నా.. ‘లైలా’కి ఇంకా బాధే మిగిలింది. ఆమెకు ఇకనైనా అవకాశాలు రావాలని కోరుకుందాం.

    Laila

    Also Read:Sammathame 6 Days Collections: ‘సమ్మతమే’ ఇక కష్టమే.. ఎన్ని కోట్లు నష్టం అంటే ?

    Tags