Malavika Mohan: ‘మాళవిక మోహనన్’ హీరోయిన్ గా క్రేజ్ తగ్గి చాలా కాలమే అయింది. ఐటమ్ గాళ్ గా మెప్పిద్దామని ప్రయత్నించినా పెద్దగా ఫలితం రాలేదు. ఫలితం రాకపోయినా అమ్మడు ప్రయత్నాలను మాత్రం మానడం లేదు. అవకాశాల కోసం బికినీ షోతో రచ్చ చేస్తోంది. అరె, మరీ ఇంత హాట్ నెస్ ను చూసి నెటిజన్లు ఎలా తట్టుకుంటారు. ఆ రేంజ్ లో ఉంది ‘మాళవిక మోహనన్’ అందాల విందు. ఆమె బికినీ షో కోసం ఈ కింద పిక్స్ చూడండి.

మొత్తానికి మాళవిక మోహనన్ తాజాగా చేసిన ఈ బికినీ ఫోటో షూట్ బాగా వైరల్ అవుతుంది. బికినీలో ఈ హాట్ బ్యూటీ అదరగొట్టింది. ఒళ్ళు విరుచుకుంటూ తనలోని కొత్త కోణాలను చూపిస్తూ.. ‘మాళవిక మోహనన్’ రెచ్చిపోయింది.
Also Read: Chor Baazar Collections: ‘చోర్ బజార్’ ’6 డేస్ కలెక్షన్స్’.. ఇది బిగ్ ప్లాప్ !

ఇక సినీ కెరీర్ పరంగా చూసుకుంటే.. ఆశించిన స్థాయిలో ‘మాళవిక మోహనన్’కు అవకాశాలు రావడం లేదు. తమిళ స్టార్ హీరో విజయ్ ‘మాస్టర్’ సినిమాలో మాళవిక మోహనన్ నటించినా.. ఆ సినిమాతో ఆమెకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది.

‘మాళవిక మోహనన్’ను హీరోయిన్ గా పెట్టుకోవడం శానా కష్టం అని ఫిల్మ్ మేకర్స్ ఇప్పటికే తీర్పు ఇచ్చేశారు. మొత్తానికి ‘మాళవిక మోహనన్’కి సోలో హీరోయిన్ గా కెరీర్ కట్ అయినట్టే. అందుకే కాబోలు, మాళవిక మోహనన్ ప్రస్తుతం బికినీలో రెచ్చిపోతుంది.

అన్నట్టు ‘మాళవిక మోహనన్’ వెబ్ సిరీస్ లతో బిజీగా మారుతోంది. ఇప్పటికే నాలుగు వెబ్ సిరీస్ లు ఒప్పుకొంది. పైగా అవన్నీ హిందీలోనే. హాక్స్, ఫింగర్ ప్రింట్ సీజన్ 2, ఫర్జీ వంటి వెబ్ డ్రామాలు మాళవిక మోహనన్ చేతిలో ఉన్నాయి.

అలాగే ‘మాళవిక మోహనన్’ తెలుగులో రవితేజ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా హిట్ అయి, తెలుగులో కెరీర్ కి ఊపు రావాలి అంటే.. మరో ఏడాది పడుతుంది. అందుకే.. హిందీలోకి వెళ్ళిపోయింది.

నిజానికి ‘మాళవిక మోహనన్’ హిందీలో హీరోయిన్ గా ప్రయత్నాలు మొదలు పెట్టాలి అనుకుంది. అయితే, అలా చేసి అందరి సౌత్ హీరోయిన్స్ లా అభాసుపాలు అవ్వడం ఎందుకు ?, అందుకే.. మాళవిక మోహనన్ ఐటమ్ గర్ల్ గానే తనను తానూ హిందీలో పరిచయం చేసుకుంది.

మొత్తమ్మీద, మాళవిక మోహనన్ ఇక వెబ్ భామగా స్థిరపడ్డట్లే. పైగా హిందీలోనే కెరీర్ సెట్ చేసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అన్నిటికీ మించి వ్యవహారం తేడా జరగకుండా బోల్డ్ క్యారెక్టర్స్ ఒప్పుకుంటుంది.

తనకు నటించే స్కోప్ ఎలాగూ ఉండదు, కాబట్టి.. ఎక్స్ పోజింగ్ తోనే కెరీర్ ను నెట్టుకు రావాలి. అందుకే.. బోల్డ్ కే తన ఓటు వేసింది. మరి.. బోల్డ్ భామగా నైనా మాళవిక మోహనన్ కి కాలం కలిసి రావాలని ఆశిద్దాం.
Also Read:Sammathame 6 Days Collections: ‘సమ్మతమే’ ఇక కష్టమే.. ఎన్ని కోట్లు నష్టం అంటే ?
[…] Also Read: Malavika Mohan: బికినీలు బాబోయ్ బికినీలు.. మరీ ఇ… […]