Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Samanthas first reaction to falling in love again

Samantha: మళ్ళీ ప్రేమలో పడడంపై మొట్టమొదటిసారి స్పందించిన సమంత..ఇంత పెద్ద మాట అనేసిందేంటి!

నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల(Sobhita Dhulipala) ని పెళ్లి చేసుకొని మూడు నెలలు అయ్యింది. అయినప్పటికీ వీళ్ళ గురించి ఎదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది.

Written By:Vishnu Teja, Updated On : March 5, 2025 / 06:00 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Samanthas First Reaction To Falling In Love Again

Samantha Ruth Prabhu

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Samantha: సినిమాలు చేస్తున్నా, చేయకపోయినా సమంత(Samantha Ruth Prabhu) పేరు మాత్రం సోషల్ మీడియా లో ప్రతీ రోజు ఎదో ఒక టాపిక్ మీద కనిపిస్తూనే ఉంటుంది. ఒకప్పుడు ఈ రేంజ్ ఉండేది కాదు కానీ, నాగ చైతన్య ని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత అతనితో విడిపోవడం దగ్గర నుండి సమంత పేరు ఈ స్థాయిలో సోషల్ మీడియా లో ట్రెండ్ అవ్వడానికి కారణం అయ్యింది. వీళ్లిద్దరికీ సంబంధించిన ఏ వార్త వచ్చినా నెటిజెన్స్ ఆసక్తి గా చూస్తున్నారు. అందుకే వాళ్ళిద్దరిని లింక్ చేస్తూ ప్రతీరోజు ఎదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల(Sobhita Dhulipala) ని పెళ్లి చేసుకొని మూడు నెలలు అయ్యింది. అయినప్పటికీ వీళ్ళ గురించి ఎదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. గత కొంత కాలంగా సమంత ఒక ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ తో ప్రేమాయణం నడుపుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: #RC16 లోకి కన్నడ సూపర్ స్టార్ ఎంట్రీ..లుక్ టెస్ట్ పూర్తి..అభిమానులకు సెన్సేషనల్ అప్డేట్!

వీళ్లిద్దరు ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ చెప్పుకొచ్చారు. అయితే రీసెంట్ గానే ఆమె ఒక ప్రముఖ నేషనల్ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ లో ఆమె ఈ అంశంపై మాట్లాడుతూ ‘నేను నా జీవితం లో మరోసారి ప్రేమలో పడాలని అనుకోవడం లేదు. అసలు ఆ అంశం పై చర్చించడానికి కూడా నేను సిద్ధంగా లేను. ప్రేమ అనేది నా వ్యక్తిగత అంశం. దానిని వ్యక్తిగతంగానే ఉంచుతాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే సమంత గత ఏడాది ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ లో జీవితాంతం ఇలాగే సింగిల్ గా మిగిలిపోతారు అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ‘కచ్చితంగా సింగిల్ గా అయితే ఉండను’ అంటూ చెప్పుకొచ్చింది.

అప్పుడు అలా మాట్లాడిన ఆమె, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతుంది?, ఈ గ్యాప్ లోనే ఆమెకి ప్రేమ మీద విరక్తి కలిగిందా అని అనుకుంటున్నారు నెటిజెన్స్. అయితే పెళ్ళికి మాత్రం సిద్ధమని, కానీ పెళ్లికి ముందు ప్రేమ, డేటింగ్ వంటివి చేసే ఓపిక లేదని ఆమె మాటల్లో దాగున్న ఉద్దేశ్యం అంటూ సమంత అభిమానులు అంటున్నారు. ఇకపోతే సమంత కి ఒకప్పటి తో పోలిస్తే ఇప్పుడు సినిమా అవకాశాలు చాలా తక్కువగానే వస్తున్నాయి. ఏ హీరో కూడా ఈమెని తమ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని అనుకోవడం లేదు. మరోపక్క సమంత సినిమాలకు దూరమై వెబ్ సిరీస్ లు ఎక్కువగా చేస్తుంది. గత ఏడాది ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ తో మన ముందుకొచ్చిన ఈమె, ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మిస్తున్న ‘రక్త బ్రహ్మాండ’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. వీటితో పాటు ఆమె ‘మా ఇంటి బంగారం’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుంది. ఈ చిత్రానికి ఆమె నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.

 

Also Read: కూతురు వల్లే సింగర్ కల్పన చనిపోవాలని అనుకుందా..? స్పృహలోకి వచ్చిన తర్వాత సంచలన నిజాలు బయటపెట్టిన కల్పన!

Vishnu Teja

Vishnu Teja Author - OkTelugu

Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Read More

Web Title: Samanthas first reaction to falling in love again

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • samantha
  • samantha hit movies
  • Samantha Movies
  • samantha new movie
Follow OkTelugu on WhatsApp

Related News

Ravi Mohan and Aarthi Ravi : నెలకు 40 లక్షల భరణం ఇస్తే విడాకులు ఇస్తానంటూ స్టార్ హీరో భార్య సంచలన వ్యాఖ్యలు!

Ravi Mohan and Aarthi Ravi : నెలకు 40 లక్షల భరణం ఇస్తే విడాకులు ఇస్తానంటూ స్టార్ హీరో భార్య సంచలన వ్యాఖ్యలు!

Shubham : ‘శుభమ్’ చిత్రానికి బ్లాక్ బస్టర్ ఓపెనింగ్..సమంత బ్రాండ్ పవర్ మాములుగా లేదుగా!

Shubham : ‘శుభమ్’ చిత్రానికి బ్లాక్ బస్టర్ ఓపెనింగ్..సమంత బ్రాండ్ పవర్ మాములుగా లేదుగా!

Shubham Twitter Review : శుభం ట్విట్టర్ రివ్యూ: ఫుల్ ఫన్ రైడ్, సమంత మూవీ ఎలా ఉందంటే?

Shubham Twitter Review : శుభం ట్విట్టర్ రివ్యూ: ఫుల్ ఫన్ రైడ్, సమంత మూవీ ఎలా ఉందంటే?

Star Heroine Comments : ఇష్టమైన దర్శకుడిని చూద్దామని వెళితే హీరోయిన్ చేసేశారు.. స్టార్ హీరోయిన్ కామెంట్స్ వైరల్..

Star Heroine Comments : ఇష్టమైన దర్శకుడిని చూద్దామని వెళితే హీరోయిన్ చేసేశారు.. స్టార్ హీరోయిన్ కామెంట్స్ వైరల్..

Samantha : మరోసారి కాబోయే భర్తతో సమంత హల్చల్..వైరల్ అవుతున్న ఫోటోలు!

Samantha : మరోసారి కాబోయే భర్తతో సమంత హల్చల్..వైరల్ అవుతున్న ఫోటోలు!

Shubham : ‘శుభమ్’ మూవీ ప్రివ్యూ షో టాక్ వచ్చేసింది..’చచ్చినా చూడాల్సిందే’ అట!

Shubham : ‘శుభమ్’ మూవీ ప్రివ్యూ షో టాక్ వచ్చేసింది..’చచ్చినా చూడాల్సిందే’ అట!

Vennela Kishore and Samantha : లైవ్ లో వెన్నెల కిషోర్ కి చుక్కలు చూపించిన సమంత..వీడియో వైరల్!

Vennela Kishore and Samantha : లైవ్ లో వెన్నెల కిషోర్ కి చుక్కలు చూపించిన సమంత..వీడియో వైరల్!

Samantha : స్టార్ హీరో సినిమాకు నిర్మాతగా సమంత..? ఆసక్తి రేపుతున్న లేటెస్ట్ కామెంట్స్!

Samantha : స్టార్ హీరో సినిమాకు నిర్మాతగా సమంత..? ఆసక్తి రేపుతున్న లేటెస్ట్ కామెంట్స్!

Samantha : గర్భం దాల్చిన వీడియో ని పోస్ట్ చేసిన సమంత..కంగుతిన్న అభిమానులు!

Samantha : గర్భం దాల్చిన వీడియో ని పోస్ట్ చేసిన సమంత..కంగుతిన్న అభిమానులు!

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.