Homeఎంటర్టైన్మెంట్Ram Gopal Varma controversies : వివాదాల వర్మ చివరికి అవరోధాల కర్మ !

Ram Gopal Varma controversies : వివాదాల వర్మ చివరికి అవరోధాల కర్మ !

Ram Gopal Varma controversiesRam Gopal Varma controversies: రామ్ గోపాల్ వర్మకి (Ram Gopal Varma) ఎవరు ఏమనుకుంటారో ? తన చేష్టల పై ఈ ప్రపంచం ఏమనుకుంటుందో ? లాంటి వాటి గురించి వర్మ ఆలోచించడు. వర్మ అంటేనే డిఫరెంట్, వర్మ అంటేనే ప్రత్యేకం. అయితే, ఈ మధ్య వర్మలో పైత్యం మరీ ఎక్కువైంది అంటున్నారు నెటిజన్లు. అసలు వివాదం లేకుండా వర్మ బతకలేడు. ఈ మధ్య సోషల్‌ మీడియాలో వర్మ కొన్ని బూతు వీడియోలతో నానా హంగామా చేస్తున్నాడు.

మరీ వర్మ అదే మన కర్మ ఎందుకు ఇలా అయిపోతున్నాడు ? చెట్టు చెడే కాలానికి కుక్కమూతి పిందెలు పుడతాయి అని ఒక సామెత ఉంది. ఇప్పుడు వర్మ ఆ సామెతకు పర్ఫెక్ట్ గా సరిపోతాడు అనిపిస్తుంది. వర్మ తన గురించి చెప్పే మాటలు కూడా పూర్తి ఇబ్బంది కరంగా ఉంటాయి. అమితాబ్ తల్లిగారు చనిపోయినప్పుడు వర్మ అమితాబ్ వద్దకు వెళ్ళాడట.

ఈయన గారు వెళ్ళి అమితాబ్ కి ఓ వండర్ ఫుల్ జోక్ చెప్పేసి అమితాబ్ లో ఇక ఇకలు పక పకలు పుట్టించాడట. వర్మ ఎప్పుడు చెప్పే మరో వింత ఏమిటంటే… తన కూతురు గురించి తనకేం తెలియదని. జంతువులు కూడా తమ సంతానం గురించి ఆలోచిస్తాయి. మరి వర్మ జంతువు కంటే హీనుడా ? అని అనలేం.

ఎందుకంటే.. ఆర్జీవీ అంటేనే ప్రత్యేక జీవి. ఈ జీవి చెప్పిన మరో బోల్డ్ మాట.. ‘పొద్దున లేచి నేను ఆ వీడియోలు చూస్తాను, నిత్యం వోడ్కా తాగుతాను’ అంటూ చివరకు ‘నా చావు నేను చస్తాను’ అని ఒక ఉన్మాది మాదిరిగా వర్మ రోజురోజుకు రెచ్చిపోతుంటే.. ఆయన అభిమానులు మాత్రం కుమిలిపోతున్నారు.

ఇకనైనా వర్మ మారాలని ఆశిద్దాం. మారకపోతే, చెట్టు చెడే కాలానికి కుక్కమూతి పిందెలు పుడతాయి అని సామెతను గుర్తుకు తెచ్చుకుని పక్కన పెట్టేద్దాం. ఏది ఏమైనా వివాదాల వర్మ చివరికి మనకు అవరోధాల కర్మ అయిపోయాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Ramayana Movie

Ramayana Movie: రామాయణంలో రావణుడు.. యష్ బీభత్సకాండ కు రణబీర్ షాక్

Ramayana Movie: నితీష్ తివారీ డైరెక్షన్లో 'రామాయణ' అనే భారీ పౌరాణిక చిత్రం సిద్ధమవుతోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్.. రావణుడిగా యశ్ పాత్రను పోషించనున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. హనుమంతుడి...
Haripriya Vasishta N Simha

Haripriya Vasishta N Simha: ఈ భార్యభర్తలిద్దరూ ప్రముఖ నటులే.. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు..

Haripriya Vasishta N Simha: సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇందులో ఒక్కసారి ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరు. ఒక కుటుంబంలో ఒకరికి అవకాశం వస్తే ఆ తర్వాత వారికి సంబంధించిన వారు...
Quality Content In Cinema

Quality Content In Cinema: కంటెంటే కింగ్.. ఇప్పటికైనా తత్త్వం బోధపడిందా?

Quality Content In Cinema: గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాయి. వెండితెరకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఓటీటీలేనని చాలా మంది ఆరోపించారు. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు...
Adarsha Kutumbam

Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ లో ఏముంది… అదొక్కటి తప్ప…

Adarsha Kutumbam: వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం' సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయింది. ఈ గ్లింప్స్ లో సినిమా యొక్క ఎంటైర్...
Zomato Anniversary Campaign

Zomato Anniversary Campaign: బిల్డప్ కోసం లోగో తీసేస్తే.. కోట్లు బొక్క..

Zomato Anniversary Campaign: క్రియేటివిటీ.. ఇది ఆకర్షించే విధంగా ఉండాలి. జనాలలో ఆలోచన తెచ్చే విధంగా ఉండాలి. ఒకరకంగా నూతనత్వం వైపు అడుగులు వేసే విధంగా ఉండాలి. అలాకాకుండా చదివేస్తే ఉన్న...
Oktelugu Epaper