మాస్ మహారాజా రవితేజ, ‘రాక్షసుడు’ లాంటి బ్లాక్‌బస్టర్ అందించిన డైరెక్టర్ రమేష్ వర్మ కాంబినేషన్‌లో ఓ యాక్షన్ థ్రిల్లర్‌ను నిర్మించేందుకు ప్రముఖ నిర్మాత సత్యనారాయణ కోనేరు సిద్ధమవుతున్నారు. ఏ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
Also Read: ‘రాధేశ్యామ్’ టీమ్ పై మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..!
‘ఆర్‌టి67’ (రవితేజ 67వ చిత్రం) ప్రి లుక్ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. ఇందులో స్టైలిష్ డాన్స్ చేస్తున్నట్లున్న రవితేజ షాడో ఇమేజ్‌ను మనం చూడొచ్చు. ఈ హవీష్ ప్రొడక్షన్ మూవీ ముహూర్తం వేడుక ఆదివారం జరగనున్నది. అదేరోజు ఉదయం 11:55 గంటలకు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు.
Also Read: స్కామ్-1992: ఇండియాలో టాప్ వెబ్ సిరీస్.. ప్రత్యేకతేంటీ?
రవితేజ సరసన మీనాక్షి చౌధరి నాయికగా నటించే ఈ చిత్రంలో డింపుల్ హయతి సెకండ్ హీరోయిన్‌గా ఎంపికయ్యారు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Ravitejas 67 film pre look poster
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com