Homeఎంటర్టైన్మెంట్బాహుబలి 2 క్యూలైన్ లను బీట్ చేసిన కరోనా

బాహుబలి 2 క్యూలైన్ లను బీట్ చేసిన కరోనా

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు ట్రేండింగ్ ను ఫాలో అవుతూ దానికి తగట్లు ట్వీట్స్ చేస్తూ ఉంటాడు. ఎపుడు ఎవరినీ ఏ రకంగా ఎలా గిల్లాలో ఆయనకు తెలిసినంత ఎవరికీ తెలియదు. అలాంటి వర్మ ఇప్పుడు కరోనా వైరస్ కు సంబంధించి గత కొన్ని రోజులుగా ట్వీట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తున్నాడు. అందులో భాగంగా ఈరోజు వర్మ పోస్ట్ చేసిన ఒక వీడియో పెద్ద ట్రెండీగా మారింది. అమెరికాలో ఒక షాపింగ్ మాల్ బయట […]

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు ట్రేండింగ్ ను ఫాలో అవుతూ దానికి తగట్లు ట్వీట్స్ చేస్తూ ఉంటాడు. ఎపుడు ఎవరినీ ఏ రకంగా ఎలా గిల్లాలో ఆయనకు తెలిసినంత ఎవరికీ తెలియదు. అలాంటి వర్మ ఇప్పుడు కరోనా వైరస్ కు సంబంధించి గత కొన్ని రోజులుగా ట్వీట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తున్నాడు. అందులో భాగంగా ఈరోజు వర్మ పోస్ట్ చేసిన ఒక వీడియో పెద్ద ట్రెండీగా మారింది.

అమెరికాలో ఒక షాపింగ్ మాల్ బయట వినియోగదారులు కిలోమీటర్ల పొడవునా నిల్చొని ఉన్నారు.కరోనా వైరస్ దెబ్బతో ఎప్పుడు షాపింగ్ మాల్స్ మూసివేస్తారో తెలియని పరిస్థితి నెలకొనడంతో వారికి కావలసిన నిత్యావసరాలతో పాటు మరికొన్ని ఇతర వస్తువులను కొనుగోలు చేయడానికి ఇలా నిలబడి ఉన్నారు. దీనిపై వర్మ పోస్ట్ పెడుతూ బాహుబలి 2 సినిమా క్యూలైన్ లను కరోనా వైరస్ బీట్ చేసిందని సెటైర్స్ వేస్తూ వీడియోని ట్విట్టర్ ద్వారా షేర్ చేసాడు.

 

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper