spot_img
Homeఎంటర్టైన్మెంట్Ram Charan Vs NTR Vs Allu Arjun: రామ్ చరణ్ లో ఉన్న ఆ...

Ram Charan Vs NTR Vs Allu Arjun: రామ్ చరణ్ లో ఉన్న ఆ ఒక్క క్వాలిటీ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లో మిస్ అవుతున్నాయా..?

Ram Charan Vs NTR Vs Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నప్పటికి టైర్ వన్ హీరోలుగా పేరు సంపాదించుకున్న వాళ్ళు మాత్రం వరుసగా సక్సెస్ లను సాధిస్తూ ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి నటులు ఇప్పటికే పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్నారు. రామ్ చరణ్ సైతం ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా ఆయన తన స్టార్ డమ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకోవడానికి పెద్ది సినిమాతో సిద్ధమయ్యాడు. ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ లో ఉన్న ఆ ఒక క్వాలిటీ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లో లేవని కొంతమంది చెబుతున్నారు… రామ్ చరణ్ ఎలాంటి పాత్రనైనా సరే అలవోకగా పోషిస్తున్నాడు. అటు క్లాస్ ఇటు మాస్ ఏదైనా కూడా తన వల్ల అవుతుంది అనేది రోజురోజుకి ప్రూవ్ చేస్తూ వస్తున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం వైవిధ్యమైన పాత్రలను పోషించడానికి సిద్ధంగా ఉంటాడు. అల్లు అర్జున్ కూడా అలాంటి పాత్రలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ రామ్ చరణ్ లో ఆ పర్ఫెక్షన్ బాగుంటుంది.

అలాగే ఆయన కటౌట్ ప్రతి పాత్రకి సెట్ అవుతుంది. ఇక ఆ విషయాల్లో ఎన్టీఆర్ అల్లు అర్జున్ కొంతవరకు మైనస్ అవుతున్నారు అనే చెప్పాలి.. ఇక డ్యాన్స్ విషయంలో కూడా రామ్ చరణ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ముగ్గురు మంచి డ్యాన్సర్స్ అయిన కూడా రామ్ చరణ్ చాలా గ్రేస్ తో స్టెప్స్ వేస్తాడు.

వాళ్ళిద్దరిలొ కొంతరకు అది తగ్గుతుంది. ఇక రామ్ చరణ్ కెరియర్ స్టార్టింగ్ లోనే ఇద్దరు హీరోలను దాటేసి టాప్ హీరోగా మారాడు. కానీ ఈ మధ్యకాలంలో గేమ్ చేంజర్ మూవీ ఫెయిల్యూర్ తో ఆయన కొంతవరకు వెనకబడ్డాడు. ఇక ఇప్పటినుంచి వరుస సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది..

ఈ మధ్యకాలంలో ఆయన చేసే సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తే వీళ్లిద్దరిని బీట్ చేసినవాడవుతాడు. ఇక ఇప్పటికే పుష్ప 2 సినిమాతో 1800 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టాడు. కాబట్టి ప్రస్తుతానికైతే ఆయన రామ్ చరణ్, ఎన్టీఆర్ లను మించి కలెక్షన్స్ ని సాధించిన హీరోగా పేరు సంపాదించుకున్నాడు. రామ్ చరణ్ సైతం అదే బాటలో నడిచి ఆయనను బీట్ చేసి ముందుకు దూసుకెళ్తే ఆయనను ఢీకొట్టే వారు ఎవరు ఉండరు అనేది వాస్తవం..

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Kajal Aggarwal

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...
Nara Rohith

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...
Dhruv Vikram:

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Telangana ACB

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...
Ravi Prakash

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....
Oktelugu Epaper