spot_img
Homeఎంటర్టైన్మెంట్SS Rajamouli: రాజమౌళికి నమ్మక ద్రోహం చేసిన ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా..?

SS Rajamouli: రాజమౌళికి నమ్మక ద్రోహం చేసిన ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా..?

SS Rajamouli: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి. కెరియర్ స్టార్టింగ్ నుంచి వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన ఇప్పటివరకు ఎప్పుడు నిరాశపరచలేదు. ప్రతి సినిమాతో ప్రేక్షకులను విశేషంగా అలరించాడు. ఇక రాజమౌళి ఒక ప్రొడ్యూసర్ విషయంలో కొంతవరకు అసంతృప్తి గా ఉన్నానని గతంలో ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇంతకి ఆ ప్రొడ్యూసర్ ఎవరు అంటే అల్లు అరవింద్ గా తెలుస్తుంది. మగధీర సినిమా షూటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేద్దామని అప్పుడే రాజమౌళి చెప్పారట.

Also Read: రాజమౌళి అల్లు అర్జున్ తో సినిమా చేయకపోవడానికి ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ కారణమా..?

కానీ అల్లు అరవింద్ మాత్రం అవసరం లేదని కేవలం తెలుగులో రిలీజ్ చేస్తే చాలని చెప్పారట. దాంతో రాజమౌళి తీవ్రంగా అప్సెట్ అయినట్టుగా తెలుస్తుంది ఇక అప్పటినుంచి కొద్ది రోజులపాటు అల్లు అరవింద్ తో ఆయన మాట్లాడలేదు. ఆయన బ్యానర్ లో మరో సినిమా చేయమని చెప్పిన కూడా రాజమౌళి చేయడానికి ఇష్టపడడం లేదు.

ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి చెప్పినట్టుగా అల్లు అరవింద్ మగధీర సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేసి ఉంటే బాహుబలి కంటే ముందే మగధీరతోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా స్థాయికి వెళ్లిపోయేది అని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు… ఒక రకంగా రాజమౌళి అల్లు అరవింద్ చేసిన దానికి తను నమ్మించి మోసం చేశాడనే ఒక భావన అయితే రాజమౌళి లో ఉండిపోయిందట. అందుకే చాలా రోజులు పాటు ఆయనతో మాట్లాడలేదు.

ఇక ఇప్పుడు అంత సెట్ అయిపోయింది ప్రస్తుతం రాజమౌళి ఇండియాలోనే కాదు పాన్ వరల్డ్ లో సైతం తన సత్తా చూపించడానికి సిద్ధమవుతున్నాడు… ఇక ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా పాన్ వరల్డ్ లో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper
Exit mobile version