Homeఎంటర్టైన్మెంట్SS Rajamouli Rejected Film Story: రాజమౌళి సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్...

SS Rajamouli Rejected Film Story: రాజమౌళి సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో…ఇప్పటికి బాధపడుతున్నాడా..?

SS Rajamouli Rejected Film Story: సినిమా ఇండస్ట్రీలో ఒక్క సక్సెస్ ని సాధించడానికి నానా తంటాలు పడుతుంటే రాజమౌళి మాత్రం చేసిన ప్రతి సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తున్నాడు. ప్రేక్షకుల యొక్క పల్స్ తెలుసుకున్న రాజమౌళి ప్రతి సినిమాలో హై ఎమోషన్ అండ్ ఎలివేషన్ సన్నివేశాలను పెట్టి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు. ఇక విజువల్ వండర్స్ ని తెరకెక్కించడంలో అతని తర్వాతే ఎవరైనా అనేంతలా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న […]

SS Rajamouli Rejected Film Story: సినిమా ఇండస్ట్రీలో ఒక్క సక్సెస్ ని సాధించడానికి నానా తంటాలు పడుతుంటే రాజమౌళి మాత్రం చేసిన ప్రతి సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తున్నాడు. ప్రేక్షకుల యొక్క పల్స్ తెలుసుకున్న రాజమౌళి ప్రతి సినిమాలో హై ఎమోషన్ అండ్ ఎలివేషన్ సన్నివేశాలను పెట్టి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు. ఇక విజువల్ వండర్స్ ని తెరకెక్కించడంలో అతని తర్వాతే ఎవరైనా అనేంతలా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో అతని దర్శకత్వంలో నటించడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన మాత్రం తన కథకి ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళని మాత్రమే తీసుకొని సినిమాలను చేస్తుండడం విశేషం… ఇక రాజమౌళి కెరియర్ స్టార్టింగ్ లో బాలయ్య బాబుతో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేశాడు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. దాంతో రాజమౌళి వేరే సినిమాల వైపు వెళ్లిపోయాడు. ఇక ప్రస్తుతం బాలయ్య బాబు అప్పుడు రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేసి ఉంటే బాగుండేదని ఇప్పటికి బాధపడుతూ ఉంటాడట… ఇక రాజమౌళి లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఖ్యాతిని అమాంతం పెంచేసాడు.

Also Read: ‘స్పిరిట్’ నుండి వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది..ఇదేమి మాస్ బాబోయ్!

ప్రస్తుతం పాన్ వరల్డ్ లో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీని పరిచయం చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ‘వారణాసి’ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది మహేష్ బాబుని ఓవర్ నైట్ లో పాన్ వరల్డ్ స్టార్ గా నిలబెడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని రాజమౌళి ప్రేక్షకులతో పంచుకోకపోయిన కూడా కీలకమైన విషయాలను మాత్రం ఆడియన్స్ కి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఫైటింగ్ సన్నివేశాలు గాని, చేజింగ్ సీక్వెన్స్ ను మోషన్ క్యాప్చర్ పద్ధతిలో తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది.

దీనికి సంబంధించినా ఒక వీడియో ను రీసెంట్ రిలీజ్ చేశాడు. ప్రస్తుత ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది… ఇక ఈ సినిమా కోసం ఇండియన్ సినిమా ప్రేక్షకులే కాకుండా ప్రపంచంలో ఉన్న చాలా మంది ఆడియన్స్ ఆసక్తి ఎదురు చూస్తుండటం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper