Homeఎంటర్టైన్మెంట్Priya Prakash Varrier: రిబ్బన్ జాకెట్ లా చుట్టుకున్న ప్రియా ప్రకాష్... హాట్ ఫోటోస్ వైరల్

Priya Prakash Varrier: రిబ్బన్ జాకెట్ లా చుట్టుకున్న ప్రియా ప్రకాష్… హాట్ ఫోటోస్ వైరల్

చెక్ మూవీతో తెలుగు ప్రేక్షకులు పలకరించింది. దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన చెక్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. నితిన్ హీరో కాగా ప్రియా ప్రకాష్ వారియర్ నెగిటివ్ షేడ్స్ తో కూడిన రోల్ లో ఆకట్టుకుంది.

Priya Prakash Varrier: ఒరు ఆడార్ లవ్ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రియా ప్రకాష్ వారియర్. ఈ మూవీలో ఓ సన్నివేశం ఇండియా వైడ్ వైరల్ అయ్యింది. క్లాస్ రూమ్ లో బాయ్ ఫ్రెండ్ తో కళ్ళలో మాట్లాడుతూ… కన్ను కొడుతుంది. ఈ కన్నుకొట్టుడు సీన్ సోషల్ మీడియాను ఊపేసింది. కన్ను కొట్టుడు భామగా ప్రియా ప్రకాష్ వారియర్ పాప్యులర్ అయ్యింది. ఒరు ఆడార్ లవ్ మూవీ ఫలితంతో సంబంధం లేకుండా ప్రియా ప్రకాష్ వారియర్ కి అవకాశాలు క్యూ కట్టాయి.

చెక్ మూవీతో తెలుగు ప్రేక్షకులు పలకరించింది. దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించిన చెక్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. నితిన్ హీరో కాగా ప్రియా ప్రకాష్ వారియర్ నెగిటివ్ షేడ్స్ తో కూడిన రోల్ లో ఆకట్టుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ మరో హీరోయిన్. చెక్ మూవీ ప్లాప్ కాగా తేజ సజ్జాతో ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ తో అదృష్టం పరీక్షించుకుంది. ఆ మూవీ కూడా సక్సెస్ కాలేదు.

కొంచెం గ్యాప్ ఇచ్చి బ్రో మూవీతో మరోసారి టాలీవుడ్ లో అడుగుపెట్టింది. పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల ఈ మల్టీస్టారర్ ఓ మోస్తరు విజయం అందుకుంది. పవన్ కళ్యాణ్ నటించడంతో బ్రో చిత్రానికి భారీ ఓపెనింగ్స్ దక్కాయి. అనూహ్యంగా ప్రియా ప్రకాష్ వారియర్ హీరో సాయి ధరమ్ తేజ్ చెల్లి పాత్ర చేసింది. చెప్పాలంటే ఆమె ఫేమ్ మరింతగా పడిపోయింది.

అయితే సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ని అలరిస్తుంది. గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. పీలికలు లాంటి టాప్ ధరించి ప్రియా ప్రకాష్ వారియర్ బోల్డ్ నెస్ కి తెరలేపింది. రిబ్బన్ చుట్టుకున్నట్లు ఆ డ్రెస్ లో చూసిన నెటిజెన్స్ కామెంట్స్ చేయకుండా ఉండలేకున్నారు. ప్రియా ప్రకాష్ వారియర్ హాట్ నెస్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ప్రస్తుతం ప్రియా ప్రకాష్ వారియర్ హిందీలో రెండు చిత్రాలు, ఒక మలయాళ చిత్రం చేస్తుంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper