spot_img
Homeఎంటర్టైన్మెంట్Sandeep Reddy Vanga Spirit: ప్రభాస్ స్పిరిట్ సినిమా విషయంలో సందీప్ రెడ్డి వంగ డిఫరెంట్...

Sandeep Reddy Vanga Spirit: ప్రభాస్ స్పిరిట్ సినిమా విషయంలో సందీప్ రెడ్డి వంగ డిఫరెంట్ స్క్రీన్ ప్లే వాడుతున్నాడా…

Sandeep Reddy Vanga Spirit: తెలుగు సినిమా ఇండస్ట్రీలో బోల్డ్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ… అర్జున్ రెడ్డి సినిమాతో తన స్టామినాను చూపించిన ఆయన ఆ తర్వాత కబీర్ సింగ్, అనిమల్ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను సైతం తన వైపు తిప్పుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లో తన సత్తా చాటుకున్న దర్శకులలో సందీప్ రెడ్డి వంగా సైతం మొదటి స్థానంలో ఉండడం విశేషం… ఇప్పటివరకు ఆయన నుంచి వచ్చిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరచలేదు. కాబట్టి ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా మీద కూడా భారీ అంచనాలైతే ఉన్నాయి. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాని సందీప్ రెడ్డి తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఆయన సినిమాలో ఏదో ఒక వైవిధ్యానైతే చూపిస్తూ వచ్చాడు. ఇక స్పిరిట్ సినిమా విషయంలో కూడా అలానే ముందుకు సాగాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొదటిసారి ఆయన డిఫరెంట్ స్క్రీన్ ప్లే అనుసరిస్తూ ప్రేక్షకుడిని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మఇక తను అనుకున్నట్టుగానే డిఫరెంట్ గా ఎలా ప్రజెంట్ చేస్తాడు.

ప్రేక్షకులందరిని మెప్పించగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం స్పిరిట్ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు… ఇక వచ్చే సంవత్సరం మార్చి 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ అనౌన్స్ చేశారు.

దానికి తగ్గట్టుగానే వీలైనంత తొందరగా షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను సైతం చాలా తొందరగా కంపిట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది… సందీప్ కి ఇప్పటివరకు వచ్చిన సక్సెస్ లు ఒకెత్తయితే ఇప్పుడు సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.

పాన్ ఇండియా పరిధిలోకి సైతం ఆయన ప్రవేశిస్తుండడం విశేషం… ఇక స్పిరిట్ సినిమా ఆయనకు ఎలాంటి రిజల్ట్ ని మిగులుస్తుంది. ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ని అందిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది… మొత్తానికైతే ప్రభాస్ అభిమానులు ఈ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper
Exit mobile version