Homeఎంటర్టైన్మెంట్Prabhas Marriage: ప్రభాస్ పెళ్లికి సర్వం సిద్ధం...అమ్మాయి ఎవరో లీక్ చేసిన ప్రభాస్ క్లోజ్...

Prabhas Marriage: ప్రభాస్ పెళ్లికి సర్వం సిద్ధం…అమ్మాయి ఎవరో లీక్ చేసిన ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్…

Prabhas Marriage: యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటుడు ప్రభాస్…ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఇప్పటికి హను రాఘవపూడి చేస్తున్న ఫౌజీ సినిమాతో తను మరోసారి టాప్ హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే అల్చన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఆయన ఏ […]

Prabhas Marriage: యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటుడు ప్రభాస్…ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఇప్పటికి హను రాఘవపూడి చేస్తున్న ఫౌజీ సినిమాతో తను మరోసారి టాప్ హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే అల్చన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఆయన ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు. తనకంటు ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి నటుడు ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటిని మైంటైన్ చేస్తున్నాడు. కాబట్టి ఆయనకు వరుసగా విజయాలైతే వరించే అవకాశాలు ఉన్నాయి.

తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు తద్వారా ప్రభాస్ టాప్ హీరోగా వెలుగొందుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ 50 సంవత్సరాల వయసుకి దగ్గరవుతున్నప్పటికి ఇంకా తను పెళ్ళయితే చేసుకోలేదు. ఇక పెళ్లి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి తను ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నాడు.

ఇక ఇప్పటికైనా ఆయన పెళ్లి చేసుకుంటాడా లేదా అనే విషయంలో సరైన క్లారిటీ రావడం లేదు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఇంట్లో వాళ్ళు ప్రభాస్ కి ఒక సంబంధం అయితే చూశారట. ఇక ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది చెబుతున్న దాని ప్రకారం చూస్తే అమ్మాయి వైజాగ్ కి చెందిన ఒక బిజినెస్ మాన్ కూతురుగా తెలుస్తుంది. ప్రభాస్ కి తనను ఇచ్చి పెళ్లి చేయడానికి వాళ్లు సన్నాహాలైతే చేస్తున్నారట. కానీ ప్రభాస్ మాత్రం ఈ విషయంలో ఇంట్రెస్ట్ చూపించడం లేదట.

మరి ఇంట్లో వాళ్ళ ఫోర్స్ వల్ల తను ఒప్పుకుంటాడా? లేదంటే పెళ్లి గిల్లి అనే రిలేషన్స్ పెట్టుకోకుండా సోలోగానే ఉంటు ముందుకు సాగుతాడా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అవుతుందా? అని అతను అభిమానులైతే ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ పెళ్లి తొందరలో అయితే చూసి ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కానీ ప్రస్తుతం ప్రభాస్ ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే ప్రభాస్ పెళ్లి చేసుకునే అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper