Homeఎంటర్టైన్మెంట్Prabhas mother wish: ప్రభాస్ వాళ్ల అమ్మ కోరికను తీర్చుతాడా...

Prabhas mother wish: ప్రభాస్ వాళ్ల అమ్మ కోరికను తీర్చుతాడా…

Prabhas mother wish: సినిమా ఇండస్ట్రీలో వారసత్వం ఉన్నంత మాత్రాన రాణిస్తారనే గ్యారంటీ లేదు. తమ సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నప్పటికి వారసత్వంగా వచ్చిన వాళ్ళు సైతం చాలా తక్కువ మంది సక్సెస్ లను సాధించారు. వాళ్లకి సినిమాలు చేయడానికి ప్లాట్ ఫామ్ అయితే దొరుకుతుంది. కానీ ఆ సినిమాలతో వారిని ప్రూవ్ చేసుకుంటేనే ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా నిలుస్తారు. లేకపోతే మాత్రం చాలా వరకు డీలా పడిపోయే […]

Prabhas mother wish: సినిమా ఇండస్ట్రీలో వారసత్వం ఉన్నంత మాత్రాన రాణిస్తారనే గ్యారంటీ లేదు. తమ సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నప్పటికి వారసత్వంగా వచ్చిన వాళ్ళు సైతం చాలా తక్కువ మంది సక్సెస్ లను సాధించారు. వాళ్లకి సినిమాలు చేయడానికి ప్లాట్ ఫామ్ అయితే దొరుకుతుంది. కానీ ఆ సినిమాలతో వారిని ప్రూవ్ చేసుకుంటేనే ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా నిలుస్తారు. లేకపోతే మాత్రం చాలా వరకు డీలా పడిపోయే ప్రమాదమైతే ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని లెక్కించగలుగుతున్న స్టార్ హీరోలందరు ముందుకు దూసుకెళ్తుంటే కొంతమంది మాత్రం చాలా వరకు వెనుకబడిపోతున్నారు. కృష్ణంరాజు తమ్ముడి కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేశాడు. ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదట్లో కొంతవరకు డౌన్ అయినప్పటికి వర్షం సినిమాతో పుంజుకున్న ఆయన ఛత్రపతి సినిమాతో మాస్ హీరోగా అవతరించాడు…ఇక ప్రస్తుతం 45 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్న ప్రభాస్ ఇప్పటికి ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో అతని మీద చాలావరకు విమర్శలైతే వస్తున్నాయి.

వాళ్ళ అమ్మ సైతం ప్రభాస్ కి వీలైనంత తొందరగా పెళ్లి చేసుకోమని చెబుతుందట. అయిన కూడా ప్రభాస్ మాత్రం ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయం చెప్పి ఆ మాటను దాటవేస్తున్నాడు. తన తల్లి కోరిక కూడా అదే కావడంతో ఇప్పటికైనా ఆయన పెళ్లి చేసుకొని తన అమ్మ కోరికను తీర్చాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కృష్ణం రాజు భార్య సైతం ప్రభాస్ కి సంబందాలైతే చూస్తుంది.

ఆయన తొందరలోనే పెళ్లి చేసుకుంటాడా? వాళ్లు సంబంధం చూసిన తర్వాత మళ్లీ తన డిసిజన్ మార్చుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్నాడు.

కాబట్టి ఇప్పుడు తను చేయబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది… ఇక సినిమాలతో పాటు తన పర్సనల్ విషయాల్లో కూడా ఆయన స్పెషల్ కేర్ తీసుకోవాలి. తొందరగా పెళ్లి చేసుకుంటే తన ఫ్యామిలీతో పాటు తన అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తారు…

 

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper