Homeఎంటర్టైన్మెంట్Poonam Kaur: విడాకుల గురించి ఆసక్తికర పోస్ట్ పెట్టిన పూనమ్ కౌర్... వెంటనే డిలీట్

Poonam Kaur: విడాకుల గురించి ఆసక్తికర పోస్ట్ పెట్టిన పూనమ్ కౌర్… వెంటనే డిలీట్

Poonam Kaur: తెలుగులో పలు సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు నటి పూనమ్ కౌర్. ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను, తన అభిప్రాయాలను ఫాలోవర్స్‌తో, ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటారు పూనమ్. ఈ క్రమంలో ఆమె పలు అంశాలపై స్పందిస్తూ సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. దీంతో ఆమె ట్వీట్స్‌పై నెటిజన్లు నిగూడార్థాలు వేతుకుతుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా పూనమ్‌ చేసిన ట్వీట్‌ చర్చనీయాంశమైంది.

poonam kaur sensational tweet about divorse and deleted it with in short period

తాజాగా ట్విట్టర్ వేదికగా ఆమె విడాకుల గురింకీ ఒక పోస్ట్ పెట్టారు.   నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తాజాగా విడాకుల అంశంపై ప్రశ్నలను లేవనెత్తారు పూనమ్. “విడాకుల అనంతరం నిజంగా మగవారికి పెయిన్ ఉండదా … లేదంటే ఆడవాళ్లే ఇబ్బందులు పెడతారు. ఆడవాళ్లే వారిని మాటలతో బాధిస్తారు, వారి వల్లే మగవారికి కఠిన పరిస్థితులు వస్తుంటాయని ఈ సొసైటీ పక్షపాత ధోరణితో ప్రొజెక్ట్ చేస్తుందా… ఇప్పటికీ మనం విడాకుల అంశాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలిగామా, విడాకుల కోణంపై మనకు కచ్చితమైన దృక్కోణం ఉందా… అని పూనమ్ పోస్ట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌ వేసిన గంటకే దాన్ని ఆమె డిలీట్ చేయడం చర్చనీయాంశమైంది.

అసలు ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేసింది, ఎందుకు డిలీట్ చేసింది అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.  విడాకుల అంశంపై ఇంత లోతైన పోస్ట్ పెట్టి డిలీట్ చేయడం పట్ల కారణం ఏమై ఉంటుందని సోషల్ మీడియా వేదికగా చర్ఛనీయాంశం అవుతుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Hardik Pandya: హార్దిక్ చెప్పినట్టు.. సీఎస్కే మేనేజ్మెంట్ ఆడుతోంది.. ఏం జరుగుతుందో..

Hardik Pandya: గొప్ప ఆటగాడే. గతంలో గుజరాత్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించాడు. మరోసారి ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. కానీ ఆ తర్వాత మనోడి ఆట మారిపోయింది. బౌలింగ్ తన స్థాయిలో...

RHA Movement: దేశవ్యాప్తంగా మరో ఉద్యమం.. ఈసారి అదే లక్ష్యం!

RHA Movement: సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన కాక్రోచ్ వ్యాఖ్యల నుంచి పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మొన్నటి వరకు సోషల్ మీడియా వేదికగా ఉద్యమించిన సీజీపీ నీటి...

YSRCP Rayalaseema: రాయలసీమలో వైసీపీకి కష్టమే!

YSRCP Rayalaseema: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ధీమా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని ఆ పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా రాయలసీమలో తమ పార్టీకి ఆదరణ పెరుగుతోందని.. పూర్వవైభవం ఖాయమని జగన్మోహన్...

AP MLC Elections 2026: రేపటితో ఆ ఇద్దరు.. ఏపీలో మొదలుకాని ఎమ్మెల్సీ ఎన్నికల సందడి!

AP MLC Elections 2026: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈనెల 28 తో గవర్నర్ కోటా కింద రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకి సంబంధించి ఎన్నికల సంఘం...

Ellamma Cheruvu: కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కాదు.. తెలంగాణలో ఈ చెరువే దేశానికి ఆదర్శం

Ellamma Cheruvu: గోదావరి కిందికి పోతుంటే పైకి తీసుకొచ్చాం. వందల మీటర్లు గ్రావిటీకి వ్యతిరేకంగా ప్రవహించేలా చేసాం. లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. తాగునీటి అవసరాలు తీర్చాం. సాగునీటి అవసరాలు తీర్చాం....
Oktelugu Epaper
Exit mobile version