spot_img
Homeఎంటర్టైన్మెంట్Bheemla Nayak: రానాకు భీమ్లానాయక్​ బర్త్​డే ట్రీట్..డేనియల్ శేఖర్​ వచ్చేది అప్పుడేనంటూ ట్వీట్​​

Bheemla Nayak: రానాకు భీమ్లానాయక్​ బర్త్​డే ట్రీట్..డేనియల్ శేఖర్​ వచ్చేది అప్పుడేనంటూ ట్వీట్​​

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా భీమ్లా నాయక్. సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా… సీతార ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్… రానాకి జోడీగా సంయుక్త మీనన్ నటిస్తోంది. మలయాళంలో సూపర్ ఐ‌టి గా నిలిచిన “అయ్యప్పనుమ్ కోషీయం” సినిమాకు రీమేక్ గా ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండగా… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే బాధ్యతలు  చేపట్టడం విశేషం. ఇక భీమ్లా నాయక్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తుంది.

కాగా, తాజాగా రానా పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఓ ఆసక్తికర పోస్టర్​ను విడుదల చేసింది. రానా బర్త్​డే కానుకగా.. ఈ రోజు సాయంత్రం 4.05 గంటలకు కొత్త అప్​డేట్​తో రానున్నట్లు పోస్ట్​ చేసింది. స్వాగ్​ ఆఫ్​ డేనియల్ శేఖర్​ అనే టైటిల్​తో ఈ అప్​డేట్​ విడుదల కానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమైంది.

కాగా,రానా నటించిన మరో రెండు సినిమాలు కూడా విడుదలకు రెడీ అవుతున్నాయి. ఎప్పుడో 2016లో తీసిన 1945 సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. మరోవైపు విరాట పర్వం సినిమా కూడా కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Bigg Boss Telugu

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ ఆఫర్ పై జబర్దస్త్ బ్యూటీ హాట్ కామెంట్స్.. ఈ...

Bigg Boss 10 Telugu: సెప్టెంబర్ 6 న ఇండియా వైడ్ గా అన్ని భాషలకు సంబంధించిన బిగ్ బాస్ సీజన్స్ గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్...
Nagarjuna

Nagarjuna: నాగార్జున కొడుకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడా…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన వాళ్ళలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మైమరపింపజేసిన ఆయన ఇతర ఇండస్ట్రీలో నుంచి ఎదురయ్యే...
Abhishek Sharma

Abhishek Sharma: టీమిండియా వర్సెస్ జింబాబ్వే: అరుదైన ఘనతకు చేరువలో అభిషేక్ శర్మ..

Abhishek Sharma: పొట్టి క్రికెట్ ఫార్మాట్లో టీమ్ ఇండియాకు తిరుగులేని ఆయుధం లాంటి ఆటగాడు అభిషేక్ శర్మ. అతడికి ఫామ్ తో సంబంధం ఉండదు. బౌలర్ ఎవరనేది లెక్క ఉండదు. మైదానం...
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: ఆ 15 ఏళ్ల బుడ్డోడు బ్యాటర్ కాదు డైనమైట్.. టీమిండియా బౌలింగ్ దిగ్గజం షాకింగ్ కామెంట్స్

Vaibhav Suryavanshi: హర్భజన్ సింగ్.. టీమ్ ఇండియాలో లెజెండరీ స్పిన్ బౌలర్. ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే న్యూజిలాండ్ వరకు ప్రతి జట్టు మీద అతడికి అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. అతడు గూగ్లీ...
Srinivasa Mangapuram

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాలో ఊహించని సర్ ప్రైజ్ లు…

Srinivasa Mangapuram: మహేష్ బాబు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ ఉంటుంది. ఇక తన అన్న కొడుకు అయిన జయకృష్ణ సైతం ప్రస్తుతం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు....
Oktelugu Epaper