spot_img
Homeఎంటర్టైన్మెంట్Nagababu: కోడలు లావణ్య త్రిపాఠి సినిమాలపై నాగబాబు సంచలన కామెంట్.. వైరల్

Nagababu: కోడలు లావణ్య త్రిపాఠి సినిమాలపై నాగబాబు సంచలన కామెంట్.. వైరల్

Nagababu: మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత నటించిన మొదటి వెబ్ సిరీస్ మిస్. పర్ఫెక్ట్. బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ హీరోగా నటించిన ీ సిరీస్ కు విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సిరీస్ ను అన్నపూర్ణ స్డూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఇక ఈ సిరీస్ ఫిబ్రవరి 2న డిస్నీప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయింది. మొదటి రోజు నుంచి ఈ సిరీస్ కు మంచి పాజిటివ్ టాక్ ఉంది. ఇక తాజాగా ఈ సిరీస్ పై నాగబాబు రివ్యూ ఇచ్చారు. కోడలి వెబ్ సిరీస్ ను మామగారు మెచ్చేసుకున్నారు.

తప్పకుండా ఈ సిరీస్ చూడమని తన అభిమానులకు రిఫర్ కూడా చేశారు. ఎక్స్ వేదికగా నాగబాబు ట్వీట్ చేస్తూ..నా ఫేవరేట్ లావణ్య నటించిన ఈ అద్భుతమైన వెబ్ సిరీస్ ను ఇప్పుడే చూశాను. ఇది చూడడానికి చాలా గ్రిప్పింగ్ గా సరదాగా ఉంటుంది. హాట్ స్టార్ లో దీన్ని చెక్ చేయాలని నేను బాగా సిఫార్సు చేస్తున్నాను. అంటూ రాసుకొచ్చారు నాగబాబు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టంట వైరల్ గా మారింది.

ఇక మిస్ పర్ఫెక్ట్ కథ విషయానికి వస్తే.. ఒక ఓసీడీ ఉన్న అమ్మాయి.. కరోనా సమయంలో తన అపార్ట్మెంట్ లో ఉన్న చెఫ్ తో ప్రేమలో పడుతుంది. తానెవరో పనిమనిషిగా అతడికి దగ్గరవుతుంది. ఇక వీరి ప్రేమను బయటపెట్టడానికి ఒరిజినల్ పనిమనిషి, ఆమె తమ్ముడు ప్రయత్నిస్తూ ఉంటారు. చివరకు ప్రేమించిన అమ్మాయి అబద్దం చెప్పిందని హీరో ఆమెను దూరం పెడుతారు.

చివరకు ఈ జంట కలిశారా. అసలు పనిమనిషి ఎందుకు అదంతా చేయాల్సివచ్చింది అనేది కథ..? మిస్ పర్ఫెక్ట్ లావణ్యగా మెగా కోడలు అదరగొట్టింది. బోర్ కొట్టకుండా నవ్వుతూ అన్ని ఎపిసోడ్స్ చూసేయచ్చు. మరి మీరు కూడా ఈ సిరీస్ పై ఓ లుక్ వేయండి.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Oktelugu Epaper
Exit mobile version