Homeఎంటర్టైన్మెంట్బెట్టు చేస్తోన్న మెగాస్టార్ డైరెక్టర్ !

బెట్టు చేస్తోన్న మెగాస్టార్ డైరెక్టర్ !

Akhil New Movie
దర్శకుడు సురేందర్ రెడ్డి టాలెంటెడ్ అండ్ షార్ప్ డైరెక్టరే. ఈ విషయంలో సురేందర్‌ రెడ్డిని తక్కువ చేయలేం. అలా అని వందల కోట్ల రూపాయిల సినిమాని డైరెక్ట్ చేసే డైరెక్టరా అంటే.. ఏమో నిర్మాతకి ఆర్ధికంగా కష్టమే అని అనుకోవాలి. లేకపోతే.. ‘సైరా’ లాంటి భారీ సినిమా చేసే అవకాశం వస్తే.. ఆయన చేసింది ఏమిటి ? సైరా సినిమాకి నష్టాలు వచ్చాయి. పైగా ఆ సినిమాలో ఇండియన్ సినీ ఇండస్ట్రీల నుండి సూపర్ స్టార్స్ అందరూ కలిసి నటించారు. మరి అంత పెద్ద స్టార్స్… పైగా అందరూ గొప్ప టీం మెంబర్స్.. అంత చేసినా దర్శకుడిగా సురేందర్ రెడ్డి ఆ సినిమాని హిట్ చేయలేకపోయాడనేది వాస్తవమేగా.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

కాకపోతే, ఆ వాస్తవంలోకి ఆయన రావడానికి కాస్త ఇబ్బంది పడుతోన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి – అక్కినేని అఖిల్ సినిమా లైన్ లో ఉంది. వక్కంతం వంశీ ఈ సినిమాకి కథ అందించాడు. వంశీ కథ అఖిల్ కి కరెక్ట్ గా సరిపోతుందని.. అందుకే నాగార్జున కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇష్టం లేకపోయినా సురేందర్ రెడ్డి కూడా అఖిల్ తో సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. కాకపోతే బడ్జెట్ విషయంలో మాత్రం సురేందర్ రెడ్డి ఎక్కడా తగ్గడం లేదు. తానూ చేస్తోన్న ఈ సినిమాకి ఎనబై కోట్ల బడ్జెట్ అవుతుందని..తానూ అడిగిన బడ్జెట్ ఇవ్వకపోతే సినిమాని చేయనని ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చి సినిమాకి కాస్త గ్యాప్ కూడా ఇచ్చాడు.

Also Read: కరోనాకు ‘నో’.. తికమకపెడుతున్న సెలబ్రెటీలు..!

అయితే ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో అంత బడ్జెట్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందా అని నిర్మాతలు భయపడుతున్నారట. దాంతో నాగార్జున సురేందర్ రెడ్డిని పిలిచి, బడ్జెట్ విషయంలో మరోసారి ఆలోచించుకోవాలని.. అలాగే ఎక్కడా ఓవర్ బడ్జెట్ అవ్వకూడదు అని చెప్పాడట. అయినప్పటికీ సురేందర్ రెడ్డి మాత్రం బడ్జెట్ తగ్గితే సినిమా చేయలేనని బెట్టు చేస్తున్నాడట. ఎంత లేదు అన్నా.. సైరా సినిమా ఫలితం ఏమిటన్నది పక్కన పెడితే.. ఒక డైరెక్టర్ గా సురేందర్ రెడ్డి బాగా డైరెక్ట్ చేశాడు. సినిమా భారీ సక్సెస్ కాకపోవడానికి సురేందర్ రెడ్డి కారణం కాదు కదా.. అందుకే ఒక డైరెక్టర్ గా తాను ఎందుకు తగ్గాలి అని ఆయన లెక్క కావొచ్చు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Oktelugu Epaper
Exit mobile version