Homeఎంటర్టైన్మెంట్Ravi Teja: 'రామారావ్ ఆన్​డ్యూటీ' నుంచి ఆసక్తికర అప్​డేట్​.. గెట్​రెడీ అంటున్న మేకర్స్​

Ravi Teja: ‘రామారావ్ ఆన్​డ్యూటీ’ నుంచి ఆసక్తికర అప్​డేట్​.. గెట్​రెడీ అంటున్న మేకర్స్​

Ravi Teja: మాస్​మహారాజ రవితేజ ప్రస్తుతం ఫుల్​ జోష్​లో ఉన్నాడు. వరుస హిట్లతో దూసుకెళ్లిపోతున్న ఈ హీరో.. వరుస సినిమాలను ఒప్పుకుని తీరక లేకుండా షూటింగ్​ల్లో గడుపుతున్నాడు. కాగా, ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ఖిలాడి. మరోవైపు త్రినాధ్​ రావు దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ అనే మరో సినిమాలోను నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. దీన్ని బట్టి మాస్​ మహారాజ్​ ఇటీవల కాలంలో సనిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

massive-announcement-coming-from-mass-maharaj-raviteja

ఇలా ఒక్క ఏడాదిలోనే రవితేజ నాలుగు సినిమాలు ఓకే చెప్పి.. జెట్​స్పీడ్​లో షూటింగ్​కూడా పూర్తి చేస్తున్నారు. కాగా, తాజాగా, రామారావు ఆన్​డ్యూటి సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్​డేట్​ ప్రకటించింది చిత్రయూనిట్​. డిసెంబరు 10న అంటే రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ఓ మాసివ్ అనౌన్స్మెంట్ ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ అప్​డేట్​ టీజర్​కానీ, ట్రైలర్​ గురించి  కానీ అయ్యుంటుందని పలువురు భావిస్తున్నారు. ఈ సినిమాలో మజిలీ ఫేమ్ దివ్యాహ్నా కౌశిక్​ హీరోయిన్​గా నటిస్తుండగా.. సామ్​సి సంగీతం అందిస్తున్నారు.

కాగా, క్రాక్​ సినిమాతో మంచి బ్లాక్​బాస్టర్​ హిట్ కొట్టిన రవితేజ..  వరుసగా సాలిడ్ కథతో ఉన్న చిత్రాలనే ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఖిలాడి సినిమాలోనూ విభిన్న పాత్రలో దర్శనమివ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే  ఇలాంటి తరహాలనే మాస్​ యాక్షన్​ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. మరి మాస్​ మహారాజ లక్​ ఎలా ఉందో తెలియాల్సి ఉంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper
Exit mobile version