Homeఎంటర్టైన్మెంట్Ramesh Valiyasala : విషాదం, ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ నటుడు !

Ramesh Valiyasala : విషాదం, ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ నటుడు !

Actor Ramesh Valiyasala

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో తీవ్రమైన విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ సినీ, బుల్లితెర నటుడు రమేశ్‌ వలీయశాల(Ramesh Valiyasala) ఇక లేరు. ఆయన వయసు 54 సంవత్సరాలు. అయితే, ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అందర్నీ కలిచివేస్తోంది. రమేశ్ అకాల మరణాన్ని మలయాళ పరిశ్రమ తట్టుకోలేకపోతోంది. ఆయన ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది.

ఆయన 22 ఏళ్లకు పైగా ఆయన చిత్ర సీమలో పని చేస్తున్నారు. ఎంతో అనుభవం ఉన్న ఈ సీనియర్ నటుడు ఇలా తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం చాలా బాధ కరమైన విషయం. రమేశ్ మరణ వార్తకు విషాద ఛాయలలో మలయాళ చిత్ర పరిశ్రమ మునిగిపోయింది.

మలయాళ నటీనటులతో పాటు మిగిలిన సౌత్ పరిశ్రమకు చెందిన నటీనటులు, దర్శక-నిర్మాతలు కూడా రమేశ్‌ మృతికి నివాళులు ఆర్పిస్తూ ఆయన కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు. ఇంతకీ ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనేది ఎవరికీ అంతుబట్టడం లేదు.

దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రముఖలతో పాటు నెటిజన్లు కూడా ఆయన మృతి పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున రమేశ్‌ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాము

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper