Homeఎంటర్టైన్మెంట్Sarkaru Vaari Paata: మహేష్ - కీర్తి సురేష్ రొమాన్సే చివరి ఘట్టం...

Sarkaru Vaari Paata: మహేష్ – కీర్తి సురేష్ రొమాన్సే చివరి ఘట్టం !

Sarkaru Vaari Paata: సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న క్రేజీ సినిమా ‘సర్కారు వారి పాట’. కాగా, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. కాకపోతే.. ఈ సినిమాలోని చివరి సాంగ్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. అయితే.. ‘సర్కారు వారి పాట’ చివరి సాంగ్ షూట్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో ఆల్ రెడీ స్టార్ట్ చేశారు.

Sarkaru Vari Pata
Sarkaru Vari Pata

ప్రస్తుతం శరవేగంగా ఈ పాట చిత్రీకరణ జరుగుతుందని చిత్రబృందం ట్వీట్ చేస్తూ అధికారికంగా ప్రకటించింది. ఈ సాంగ్ లో మహేష్ లుక్స్ అదిరిపోతాయట. పైగా ఈ సాంగ్ షూట్ కి సంబంధించిన పిక్స్ ను కూడా మరికొన్ని గంటల్లో చిత్రబృందం పోస్ట్ చేస్తామని చెప్పుకొచ్చింది. కాగా ఈ సాంగ్ షూట్ లో మహేష్, హీరోయిన్ కీర్తి సురేష్, అలాగే కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా పాల్గొననున్నారు.

Also Read: Anil Kumar Yadav: అధిష్టానానికి భయపడి అనిల్ కుమార్ యాదవ్.. పోటీ సభలో కూల్ కూల్ వ్యాఖ్యలు

ఈ సాంగ్ ఎక్కువగా మహేష్ – కీర్తి సురేష్ మధ్య సాగుతుందట. ఈ సాంగ్ లో మహేష్ – కీర్తి మధ్య లవ్ బిల్డప్ ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయట. అన్నట్టు ఈ సినిమాలో కీర్తి సురేష్ మహేష్ కలయికలో వచ్చే ప్యూర్ రొమాంటిక్ ట్రాక్ కూడా చాలా బాగుంటుందట. మొత్తానికి ‘సర్కారు వారి పాట’ భారీ కమర్షియల్ హిట్ అయ్యేలా ఉందని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.

అందుకే ఖర్చుకు కూడా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఈ క్రేజీ సినిమా.. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ సాగనుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకుగా కనిపించబోతున్నాడు.

Also Read: Roja: రోజాపై అలాంటి పంచ్ లు వేసిన రాకెట్ రాఘవ.. ఎత్తుకు ఎదిగిపోయారంటూ?

తన తండ్రిని మోసం చేసి వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి తిరిగి మహేష్ ఆ డబ్బును ఎలా రాబట్టాడు ? ఈ క్రమంలో ఏమి చేశాడు ? అనే కోణం ఈ సినిమాలో వెరీ ఇంట్రెస్ట్ గా ఉండబోతుందట. మరి కథలో మెయిన్ పాయింట్ అయితే బాగానే ఇంట్రెస్ట్ గా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper