Homeఎంటర్టైన్మెంట్K.Vishwanath : కళాతపస్వి విశ్వనాథ్ చనిపోవడానికి కారణం అదేనా.. సంచలన నిజాలు బయటపెట్టిన డాక్టర్లు

K.Vishwanath : కళాతపస్వి విశ్వనాథ్ చనిపోవడానికి కారణం అదేనా.. సంచలన నిజాలు బయటపెట్టిన డాక్టర్లు

K.Vishwanath : తెలుగు చలన చిత్ర పరిశ్రమకి గర్వకారణం..ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తే ఎంతటి వారికైనా మనసు పులకరించిపోతుంది.. అంత గొప్ప మేలిమి ముత్యాలు లాంటి సినిమాలు తీసిన కె విశ్వనాథ్ గారు నేడు మన అందరిని వదిలి తిరిగిరాని లోకాలకు ప్రయాణం అవ్వడం యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది.. ఆయన లేని లోటు ఎవ్వరు పూడవలేనిది.. అలాంటి మహానుభావుడు మళ్ళీ పుట్టడు కూడా.

స్వాతి ముత్యం, సాగర సంగమం, శంకరాభరణం, స్వయం కృషి , శుభ లేఖ ఇలా ఒక్కటా రెండా..ఆయన తీసినన్ని ఆల్ టైం క్లాసిక్ చిత్రాలను బహుశా ఇండియాలో ఎవ్వరూ కూడా తీసి ఉండరు. టాలీవుడ్ కిరీటంలో వజ్రం లాంటి ఆ మహానుభావుడు నేడు మన మధ్య లేడు అనే విషయాన్నీ జీర్ణించుకోడానికి చాలాకష్టం అవుతుంది.. అయితే విశ్వనాథ్ గారు చనిపోవడానికి గల ముఖ్యమైన కారణాలను డాక్టర్లు వివరిస్తూ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

విశ్వనాథ్ గారు గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు.. శ్వాసకి సంబంధించి ఆయన పడుతున్న ఇబ్బందిని గమనించిన కుటుంబ సభ్యులు, ఆయనని అపోలో హాస్పిటల్స్ లో చేర్చి చికిత్స అందిస్తూ ఉన్నారు..అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ఉపాసన విశ్వనాథ్ గారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకునేది..కానీ దేవుడు రాసిన తలరాతని ఎవ్వరూ మార్చలేరు..అందుకే విశ్వనాథ్ ఎంతమంది స్పెషలిస్టులు ఆయన ఆరోగ్యం మెరుగుపడడానికి ప్రయత్నం చేసిన కాపాడలేకపొయ్యారు.

విశ్వనాథ్ గారిని రక్షించుకునేందుకు మా శక్తి మొత్తం ఉపయోగించామని.. కానీ దురదృష్టం కొద్ది ఆయనని కాపాడలేకపోయామని డాక్టర్లు ఈ సందర్భంగా తెలిపారు.. విశ్వనాథ్ గారికి శ్వాసకి సంబంధించి చాలా కాలం నుండి ఇబ్బంది పడుతున్నాడని.. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో ఆయనని ఎమర్జెన్సీ వార్డు కి తరలించి అత్యవసర చికిత్స అందించామని..పెద్ద వయసు కాబట్టి ఆయన చికిత్స కి సరిగా స్పందించక పోవడం తో ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు డాక్టర్లు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper