Homeఎంటర్టైన్మెంట్Vishwanath's sons : విశ్వనాథ్ గారి కొడుకులు సినిమాల్లో నటించారా..? బయటపడ్డ ఎవరికీ తెలియని ఆసక్తికరమైన...

Vishwanath’s sons : విశ్వనాథ్ గారి కొడుకులు సినిమాల్లో నటించారా..? బయటపడ్డ ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విశేషాలు

Vishwanath’s sons : టాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ కళాతపస్వి కె.విశ్వనాథ్ నిన్న రాత్రి అపోలో హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ తన తుది శ్వాసని విడిచాడు.తెలుగు కళామ్మ తల్లికి విశ్వనాథ్ గారు చేసిన సేవలు ఎనలేనివి..ఆయన తీసినన్ని క్లాసిక్ చిత్రాలు కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, మొత్తం ఇండియా వైడ్ ఏ డైరెక్టర్ కూడా తియ్యలేదు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..ఆ తరహా సినిమాలు విశ్వనాథ్ మాత్రమే తియ్యగలరు అనే బ్రాండ్ మార్కుని ఏర్పర్చుకున్న మహానుభావుడు ఆయన.

అంతటి దిగ్గజ దర్శకుడి లేజసీ ని ముందుకెలు కొనసాగించేందుకు ఆయన కుటుంబం లో ఎవ్వరు లేరా, ఇండస్ట్రీ లోకి వాళ్ళు ఎందుకు రావాలనుకోలేదు, విశ్వనాథ్ గారి అబ్బాయిగా ఇండస్ట్రీ లోకి వస్తే ఆ పరపతి వేరు కదా..విశ్వనాథ్ గారి అబ్బాయి అంటే ఏ నిర్మాత అయినా సినిమా తియ్యడానికి ముందుకు వస్తారు కదా..కానీ ఎందుకు అసలు ఆ ప్రయత్నాలే చెయ్యలేదు వంటి సందేహాలు అందరిలో ఉండడం సహజమే.

విశ్వనాథ్ గారికి కాశీనాధుని నాగేంద్ర నాథ్ , కాశీనాధుని రవీంద్రనాథ్ అనే ఇద్దరు కొడుకులు మరియు పద్మావతి దేవి అనే కూతురు ఉంది..చిన్నప్పటి ఇద్దరి కొడుకులకు విశ్వనాథ్ గారి లాగానే దేవుడి మీద విపరీతమైన భక్తి ఉండేదట..అమితాసక్తిని మోత దేవుడిపైనే చూపేవారట, అంతే కాదు చదువు లో కూడా వీళ్లిద్దరు అందరికంటే మేటిగా ఉండేవారట,వాళ్ళ అభిరుచులను అన్నీ గమనించిన విశ్వనాథ్ వీళ్ళు పెద్దయ్యాక కచ్చితంగా నాలాగా సినిమాల్లో అయితే రారు అని అనుకునేవాడట.

ఆయన అనుకున్నట్టు గానే ఇద్దరు కుమారులు వ్యాపార రంగం లో బాగా స్థిరపడిపోయారు..ఇవన్నీ విస్వనాథ్ గారు బ్రతికి ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన విశేషాలు.ఇక ఈరోజు ఆయన కుమారుడుని అందరూ చూసారు, ఇంటికి తన తండ్రి గారి పార్థివ దేహాన్ని చూడడానికి వచ్చిన ప్రతీ ఒక్కరినీ పలకరించాడు..ఆయనకీ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో ప్రస్తుతం వైరల్ గా మారాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper