https://oktelugu.com/

Ravi Teja: రవితేజకి అత్తగా అనసూయ.. ఆ మందు తాగే సీన్ లో.. ?

Ravi Teja: జబర్థస్త్ యాంకర్‌ గా అందాలను పరిచి ఫుల్ క్రేజ్ ను సంపాదించిన ఆల్ టైమ్ బ్యూటీ ‘అనసూయ’కి ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉంది. స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఆమె కోసం ప్రత్యేక పాత్రలను రాస్తున్నారు. కాగా రిలీజ్‌ కు రెడీగా ఉన్న రవితేజ ఖిలాడీ సినిమాలో యాంకర్ అనసూయ కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. ఇద్దరు హీరోయిన్లలో ఒకరికి తల్లిగా నటించిన అనసూయ.. రవితేజకి అత్తగా కనిపిస్తుందట. రవితేజ కంటే […]

Written By:
  • Shiva
  • , Updated On : February 3, 2022 / 11:17 AM IST
    Follow us on

    Ravi Teja: జబర్థస్త్ యాంకర్‌ గా అందాలను పరిచి ఫుల్ క్రేజ్ ను సంపాదించిన ఆల్ టైమ్ బ్యూటీ ‘అనసూయ’కి ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉంది. స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఆమె కోసం ప్రత్యేక పాత్రలను రాస్తున్నారు. కాగా రిలీజ్‌ కు రెడీగా ఉన్న రవితేజ ఖిలాడీ సినిమాలో యాంకర్ అనసూయ కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. ఇద్దరు హీరోయిన్లలో ఒకరికి తల్లిగా నటించిన అనసూయ.. రవితేజకి అత్తగా కనిపిస్తుందట.

    Ravi Teja

    రవితేజ కంటే అనసూయ వయసులో 20 ఏళ్ళు చిన్నది. మరి, అలాంటి హీరోకి అత్తగా కనిపించబోతుంది అనసూయ. ఆమె పోషించిన చంద్రకళ పాత్ర సినిమాకే హైలెట్‌గా ఉంటుందట. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా కనిపించిన ఈ యాంకర్.. మరోసారి అత్త పాత్రలో ఎలా మెప్పిస్తుందో చూడాలి మరి. కాగా ఈ నెల 11న ఖిలాడీ మూవీ రిలీజ్ కానుంది.
    కాబట్టి.. ఖిలాడీకి అత్తగా అనసూయ ఎలా కనిపిస్తుందో అని నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.

    Also Read: కేసీఆరే టార్గెట్ః బీజేపీ భీమ్ దీక్ష‌ల‌తో చెక్ పెట్టే య‌త్నం?

    ఏది ఏమైనా బుల్లితెర పై హాట్ బ్యూటీ అంటే.. అనసూయ పేరే ముందుగా వినిపిస్తుంది. అసలు ఎప్పుడూ హాట్ హాట్ లుక్స్ అండ్ ఎక్స్ పోజింగ్ తో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేయడానికి అనసూయ నిత్యం సోషల్ మీడియాలో హాట్ షోలతో యుద్ధం చేస్తూనే ఉంటుంది. మొత్తానికి ఈ ముదురు భామ నుండి మరిన్ని ప్రత్యేక పాత్రలు రానున్నాయి.

    అన్నట్టు అనసూయ పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. వీడియోలో అనసూయ పొట్టి నిక్కరు లో అదిరిపోయే వర్కౌట్స్ చేస్తూ రెచ్చిపోయింది. ఇంతకీ అనసూయ ఇంతలా ఎందుకు కష్టపడుతుంది అంటే ?.. బికినీ వేయడానికి అట. ఆ మధ్య ఓ సారి తనకు బికినీ వేయాలని ఆశ ఉందని చెప్పుకొచ్చింది.

    Anasuya

    అన్నట్టు రవితేజ ‘ఖిలాడీ’ సినిమాలో అందాలు ఆరబోసింది అట. అత్త పాత్ర అయినా ఓ మందు తాగే సీన్ లో అనసూయ విచ్చలవిడిగా నటించిందట. ఏది ఏమైనా బికినీ వేయడానికి అనసూయ కూడా కలలు కంటుంది. ఎలాగూ 50కి చేరువలో ఉన్న మందిరా బేడీ, మలైకా అరోరా లాంటి వాళ్లే బికినీలతో రచ్చ చేస్తున్నారు. సో.. అనసూయ రచ్చ చేయడంలో వింత ఏముంది !!

    Also Read: సీఎం కేసీఆర్ వేయబోయే ‘మంత్రం’ అదేనా?

    Tags