https://oktelugu.com/

Amritha Aiyer: హీరోయిన్ల అకౌంట్స్ హ్యాక్ అయితే ఓకే, అదే ఫోన్స్ హ్యాక్ అయితే.. ?

Amritha Aiyer:  హీరోయిన్ ఇన్‌స్టా అకౌంట్స్ హ్యాక్ అవ్వడం అనేది ఈ మధ్య వెరీ కామన్ గా జరుగుతున్న అంశం. మరి ఈ హీరోయిన్లు హ్యాక్ అయ్యేలా తమ పాస్ వర్డ్స్ ను ఎందుకు పెట్టుకుంటారో వారికే తెలియాలి. అసలు ఒక హీరోయిన్ ఎంత జాగ్రత్తగా ఉండాలి ? కానీ, కొంతమంది హీరోయిన్లకు కనీస జాగ్రత్త కూడా ఉండదు. తీరా అకౌంట్స్ హ్యాక్ అయ్యాక.. అయ్యో మా అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి అంటూ రచ్చ చేస్తారు. తాజాగా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 3, 2022 / 11:29 AM IST
    Follow us on

    Amritha Aiyer:  హీరోయిన్ ఇన్‌స్టా అకౌంట్స్ హ్యాక్ అవ్వడం అనేది ఈ మధ్య వెరీ కామన్ గా జరుగుతున్న అంశం. మరి ఈ హీరోయిన్లు హ్యాక్ అయ్యేలా తమ పాస్ వర్డ్స్ ను ఎందుకు పెట్టుకుంటారో వారికే తెలియాలి. అసలు ఒక హీరోయిన్ ఎంత జాగ్రత్తగా ఉండాలి ? కానీ, కొంతమంది హీరోయిన్లకు కనీస జాగ్రత్త కూడా ఉండదు.

    Amritha Aiyer

    తీరా అకౌంట్స్ హ్యాక్ అయ్యాక.. అయ్యో మా అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి అంటూ రచ్చ చేస్తారు. తాజాగా ఆ రచ్చకు తెర తీసింది మరో యుంగ్ బ్యూటీ. ఇంతకీ ఎవరు ఆ యంగ్ బ్యూటీ ? ఏమిటి ఆ బాధ ? చూద్దాం. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని యంగ్ హీరోయిన్ అమృత అయ్యర్ తెలిపింది.

    Also Read:  రవితేజకి అత్తగా అనసూయ.. ఆ మందు తాగే సీన్ లో.. ?

    త్వరలోనే అకౌంట్ రికవరీ అవుతుందని ఆశిస్తున్నానని, మళ్లీ కలుస్తానంటూ ట్వీట్ చేసింది. తమిళ ఇండస్ట్రీకి చెందిన అమృత.. ప్రదీప్‌తో ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమాతో అలరించింది. శ్రీ విష్ణుతో కలిసి అర్జున ఫల్గుణ సినిమాలోనూ నటించింది.

    Amritha Aiyer

    ఏది ఏమైనా హీరోయిన్ ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్ అయింది అంటే.. మంచి కిక్ ఉంటుంది అని తుంటరి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయినా ఇన్‌స్టా అకౌంట్స్ హ్యాక్ అయితే పర్వాలేదు, ఒకవేళ పర్సనల్ ఫోన్స్ కూడా హ్యాక్ అయితే.. అసలుకే మోసం వస్తుంది. అసలుకే హీరోయిన్ల ఫోన్స్ లో అనేక పర్సనల్ విషయాలు ఉంటాయి. కాబట్టి.. ప్రతి హీరోయిన్ ఇక నుంచి ఎంతో జాగ్రత్తగా ఉంటే మంచిది.

    Also Read:   మరో ట్విస్ట్.. డాక్టర్ అంజలి ఆహ్వానంతో కార్తీక్ ను కలవనున్న మోనిత!

    Tags