Homeఎంటర్టైన్మెంట్కిస్ డే స్పెషల్: టాలీవుడ్ లోని టాప్ లిప్-లాక్ సీన్స్

కిస్ డే స్పెషల్: టాలీవుడ్ లోని టాప్ లిప్-లాక్ సీన్స్

 

ఒకప్పుడు తెలుగు సినిమాలో ముద్దు సీన్లు చాలా అరుదుగా చూసేవాళ్లం.. ఆ ముద్దు సీన్స్ కూడా చూపించి చూపించనట్టు పువ్వులను అడ్డం పెట్టి చిత్రీకరణ చేసేవారు.

కాగా రోజు రోజుకు పరిస్థితులు మారుతున్నాయి.. ఇటీవల కాలంలో పెద్ద నటీ నటులు మహేష్ బాబు, అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ మరియు సమంతా వంటివారు కూడా ఎలాంటి జంకు లేకుండా కిస్ సీన్స్ కు సై అంటున్నారు.

ఈ మధ్య కాలంలో  విజయ్ దేవరకొండ సినిమా అర్జున్ రెడ్డి లో లిప్-లాక్ సీన్ హైలైట్ కావడంతో కొత్త గా వచ్చిన ఆర్ఎక్స్ 100, గూడచారి, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ మరియు అనేక సినిమాలు ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతున్నాయి.

అయితే ఈ రోజు వాలెంటైన్స్ వీక్ యొక్క ఏడవ రోజు (ఫిబ్రవరి 13)న ముద్దు రోజుగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా, జంటలు ముద్దు పెట్టుకోవడం ద్వారా ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తం చేస్తారు. ఇదే తరహాలో టాలీవుడ్‌ సినిమాలలోను..కిస్ సీన్స్ తరుచు చూస్తున్నాం.

టాలీవుడ్ లోని టాప్ ముద్దు సీన్లు కింద చూడవచ్చు…

https://youtu.be/LVtqK2Ay1gk

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

 

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Balakrishna Injury

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper