spot_img
Homeఎంటర్టైన్మెంట్KGF Chapter2: కేజీఎఫ్​ చాప్టర్​2 నుంచి ఇంట్రెస్టింగ్​ బజ్​.. 3డీలో సినిమా రిలీజ్​?

KGF Chapter2: కేజీఎఫ్​ చాప్టర్​2 నుంచి ఇంట్రెస్టింగ్​ బజ్​.. 3డీలో సినిమా రిలీజ్​?

KGF Chapter2: ప్రస్తుతం భారతీయ సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్టుల్లో ఆర్​ఆర్​ఆర్​ ఒకటైతో.. ఇంకొటి కేజీఎఫ్​ పార్ట్​ 2. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్​ఆర్​ఆర్​.. ఇందులో రామ్​చరణ్​, తారక్​ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, టీజర్​లు నెట్టింట ఓ ఊపు ఊపాయి. కాగా ఇటీవలే ఈ సినిమా నుంచి వచ్చి ట్రైలర్​ అందరి అంచనాలను పెంచేసింది. మరోవైపు కేజీఎఫ్​ కూడా అంతో భారీ క్రేజ్​ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే.. ప్రశాంత్ నీల్​ దర్శకత్వంలో జీఎఫ్ చాప్టర్ 1 కి సీక్వెల్ గా “కేజీఎఫ్ చాప్టర్ 2” తెరకెక్కనుంది. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్​ పూర్తి చేసుకున్న చిత్రయూనిట్​… ప్రస్తుతం పోస్ట్​ ప్రొడక్షన్​ పనుల్లో బిజీగా ఉంది.

KGF Chapter2
KGF Chapter2

Also Read: తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన అనసూయ…

ఆర్​ఆర్​ఆర్​ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రమోషన్స్​లో కూడా ఫుల్​ జోష్ పెంచాడు రాజమౌలి. మరోవైపు ప్రశాంత్​ నీల్​ తెరకెక్కిస్తోన్న ఈ బిగ్గెస్ట్ మూవీని ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్​ 14న విడుదల చేయనున్నారు. అయితే, ఈ సినిమా రిలీజ్​పై మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 3డీలో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోందట చిత్రబృందం.

ఇప్పటికే ఆర్ఆర్​ఆర్​ సినిమాను 3డీలో కన్ఫర్మ్​ చేసింది.. కెజీఎఫ్​ చాప్టర్​2 కూడా  ఇదే బాటను అనుసరించనున్నట్లు తెలుస్తోంది. మొదట వీటిని 3డీలో విడుదల చేయాలని అసలు అనుకోలేదు.. కానీ, ఈ ప్లాన్ మంచిదే అనిపించి.. మేకర్స్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరి ఇన్ని అంచనాల మధ్య వస్తోన్న ఈ రెండు చిత్రాలు ఎలా అలరిస్తాయో చూడాలి.

Also Read: సోషల్ మీడియా లో వైరల్ గా మారిన ఊ అంటావా సాంగ్ మేల్ వెర్షన్…

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version