spot_img
Homeఎంటర్టైన్మెంట్Kaikala Sathyanarayana: ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు... కైకాల సత్య నారాయణ

Kaikala Sathyanarayana: ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు… కైకాల సత్య నారాయణ

Kaikala Sathyanarayana: “నవరస నటనా సార్వభౌమగా ” ఖ్యాతి కెక్కిన కైకాల స‌త్య‌నారాయ‌ణ‌ గురించి తెలియని వారుండరు. గత 60 సంవత్సరాలుగా తెలుగు సినిమా రంగంలో విశేష సేవలందిస్తున్న ఆయన 777 సినిమాల్లో నటించాడు. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద వంటి పాత్రలేన్నింటినో పోషించి గొప్ప నటుడిగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హాస్య నటుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రల పోషించారు. అయితే తాజాగా కైకాల స్వల్ప అస్వస్థతకు గురయినట్లు తెలుస్తుంది.

kaikala sathya narayana got hospitalized due to health issues

నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఆయన జారిపడ్డారు. కింద ప‌డ‌డం వ‌ల‌న నిన్న రాత్రి నొప్పులు కాస్త ఎక్కువ‌గా ఉండ‌డంతో సికింద్రాబాద్‌లోని ప్రముఖ ప్రైవేటు హాస్పిటల్‌లో ఆయనను కుటుంబ సభ్యులు చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని… ఆందోళన పడాల్సిన అవసరం లేదని వారు తెలియజేశారు. కైకాల ప్రస్తుతం సినిమాల్లో నటించడం తగ్గించి ఇంటికే పరిమితయ్యారు. ఆయన ఆఖరుగా ‘యన్టీఆర్ కథానాయకుడు, మహర్షి’ చిత్రాల్లో తెరమీద కనిపించారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...
Oktelugu Epaper
Exit mobile version