https://oktelugu.com/

Film Industry : గంటలు గంటలుగా హీరోయిన్ తో కార్వాన్ లోనే హీరో.. కక్కలేక మింగలేక డైరెక్టర్ ఏం చేశాడంటే?

ఓ హీరో, హీరోయిన్ మధ్య సాన్నిహిత్యం కొనసాగుతోందని, అయితే ఆ హీరో ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో అని తెలుస్తోంది. అయితే వీళ్లు మాటి మాటికి కార్వాన్ లోకి వెళ్లి.. ఎంత సేపటికైనా రావడం లేదట. అంతేకాకుండా వీరి చర్యల వల్ల డైరెక్టర్ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారట. అయితే ఈ విషయం కొందరు బయటకు తీసుకురావడంతో వారి గురించి రకరకాలుగా అంటున్నారు. అసలు విషయం ఏంటంటే?

Written By:
  • Srinivas
  • , Updated On : September 13, 2024 / 03:00 PM IST

    Film Industry

    Follow us on

    Film Industry  : సినిమాల్లోని సన్నివేశాల గురించి కంటే అందులో నటించే వారి గురించే ఈ మధ్య ఎక్కువగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల మధ్య సాన్నిహిత్యం ఉండడం చూసి కొందరు రకరకాలుగా అనుకుంటారు. అయితే ఈ మధ్య ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ హీరో, హీరోయిన్ మధ్య సాన్నిహిత్యం కొనసాగుతోందని, అయితే ఆ హీరో ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో అని తెలుస్తోంది. అయితే వీళ్లు మాటి మాటికి కార్వాన్ లోకి వెళ్లి.. ఎంత సేపటికైనా రావడం లేదట. అంతేకాకుండా వీరి చర్యల వల్ల డైరెక్టర్ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారట. అయితే ఈ విషయం కొందరు బయటకు తీసుకురావడంతో వారి గురించి రకరకాలుగా అంటున్నారు. అసలు విషయం ఏంటంటే?

    సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి విషయాలు చర్చించుకోవడం కామన్. నాటి నుంచి నేటి వరకు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ తో డైరెక్టర్ లేదా హీరో ఏద రకంగా సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. అయితే కొందరు సినిమా అయ్యే వరకు క్లోజ్ గా మూవ్ అయి ఆ తరువాత ఎవరి దారి వారు చూసుకుంటారు. కొందరు ఈ సాన్నిహిత్యం తరువాత వారి మధ్య స్నేహం అలాగే కొనసాగి..ఆ తరువాత ఇంకేదో బంధాలకు దారి తీస్తాయి. కానీ ఈ బంధాలు శాశ్వతం అయినవి.. చెడిపోయినవి ఉన్నాయి.

    అంతేకాకుండా ఇటీవల neపై కొందరు డైరెక్టర్లు, హీరోలు అవకాశాల పేరిట మోసం చేస్తున్నారన్న ఆందోళన జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు స్పందిస్తున్నా.. మరికొందరు మాత్రం బయట పడడం లేదు. దీనిని బట్టి చూస్తే కొందరు ఈ విషయంలో తలదూర్చితే మరోసారి అవకాశాలు వస్తాయో? రావో? అనే ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తప్పు చేయనంతవరకు ఎవరైనా ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. కానీ తప్పులో కాలేస్తేనే అసలు సమస్య వస్తుంది.

    అయితే హీరో, హీరోయిన్లు, డైరెక్టర్లు ఎవరు సాన్నిహిత్యంగా ఉన్నా ఇతరులకు ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ వీరి చర్యల వల్ల ఇంకొకరికి ఇబ్బందులు తెస్తేనే ఇలాంటి విషయాలు బయటపడుతాయి. ఇప్పుడీ విషయం కూడా అలాగే గుప్పు మంటున్నట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ కోసం వచ్చిన ఈ హీరో, సదరు హీరోయిన్ కార్వాన్ లోకి వెళ్లి ఎంతసేపటికీ బయటకు రావడం లేద. డైరెక్టర్ షెడ్యూల్ నుఏర్పాటు చేసుకొని సమయానికి నటులు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నాడట్లు సినిమా బృందంలోని ఇతరులు అనుకుంటున్నారటు.

    ఈ కష్టాలు పడుతున్న డైరెక్టర్ ఆ హీరోని అనలేని పరిస్థితిలో ఉన్నాడట. అంతేకాకుండా హీరోయిన్ తో కూడా గట్టిగా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందట. దీంతో డైరెక్ట్ మాత్రమే కాకుండా ఇతర టెన్నీషియన్లు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అంటున్నారు. అయితే ఆ హీరో ఎవరు? హీరోయిన్ ఎవరు? అనేది మాత్రం కొందరు బయటకు చెప్పడం లేదు. కానీ ఈ తతంగంతో మాత్రం సినిమాకు మచ్చ వచ్చేలా ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి వీరితో ఉన్న సమస్య ఇప్పటికైనా తగ్గుతుందా? లేదా? చూడాలి.