spot_img
Homeఎంటర్టైన్మెంట్Jr NTR Viral Dialogue: జూ.ఎన్టీఆర్ ‘జై బాలయ్య’ అంటే ఎలా ఉంటుందో తెలుసా?

Jr NTR Viral Dialogue: జూ.ఎన్టీఆర్ ‘జై బాలయ్య’ అంటే ఎలా ఉంటుందో తెలుసా?

Jr NTR Viral Dialogue:  తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ‘ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారకరామారావు’ గారు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందించారు. ఆయన చేసిన సేవలకు గాను ఆయనకు గొప్ప గుర్తింపు లభించడమే కాకుండా ప్రేక్షకులు అతనికి నీరాజనాలు పట్టారు… ఒక సినిమా హీరో కూడా పాలిటిక్స్ లోకి వచ్చి సీఎం అవ్వచ్చు అని ప్రూవ్ చేశాడు. అలాగే తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పు తీసుకువచ్చిన నాయకుడు కూడా తనే కావడం విశేషం…ఇక రాజకీయం అనే పదానికి అర్థాన్ని కూడా మార్చాడు. ఈయన నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు(Balayya Babu) సైతం మంచి సినిమాలను చేస్తూ వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు బాలయ్య చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఆయన సినిమాల ప్రభావం జనాల్లో ఎలా ఉందంటే ఏ పబ్లిక్ ఫంక్షన్ లో అయిన, పార్టీలో అయిన జై బాలయ్య అనే మాట మనకు కామన్ గా వినిపిస్తూ ఉంటుంది. వాళ్ళందరూ తమ ఫంక్షన్స్ కి ఊపు తెప్పించడానికి ‘జై బాలయ్య’ అంటూ అరుస్తారు. దానివల్ల అక్కడున్న వాళ్ళందరూ చాలా యాక్టివ్ అవ్వడమే కాకుండా బాలయ్య పేరు విన్న ఆయన అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు.

ఇక బాలయ్య పేరు మనలాంటి ప్రేక్షకులు లేదా అభిమానులు స్లోగన్ గా వాడితే పర్లేదు. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్(Jr NTR), అక్కినేని అఖిల్ (Akhil) లాంటివారు సైతం బాలయ్య స్లోగన్ ను వాడుతూ పార్టీ మూడ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

Also Read:  Balayya Babu and NTR : బాలయ్య బాబు, ఎన్టీఆర్ మధ్య మాటలు కలిపింది ఎవరో తెలుసా..?

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, అఖిల్ ‘జై బాలయ్య’ అంటూ అరిచిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఏది ఏమైనా కూడా బాలయ్యకు ఇప్పటికి మంచి క్రేజ్ అయితే ఉంది. 65 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఆయన యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ తనకంటూ ఒక మంచి ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…

ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అయితే దక్కించుకుంటున్నాడు. వరుసగా నాలుగు విజయాలతో తనను తాను కొత్తగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా వరుస సక్సెస్ లతో తన అభిమానులను ఆనందపరుస్తున్నాడు. గత 20 సంవత్సరాల నుంచి ఆయన వరుసగా నాలుగు సక్సెస్ లను ఎప్పుడు అందుకోలేదు. ఈ ఏజ్ లో ఆయన మంచి సక్సెస్ లను సాధించడం చూస్తున్న అతని అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు…

 

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper