Homeఎంటర్టైన్మెంట్Jabardasth Tanmayi: జబర్దస్త్ కమెడియన్ ఇంట తీవ్ర విషాదం.. స్వయంగా పాడి మోసిన బుల్లితెర స్టార్!

Jabardasth Tanmayi: జబర్దస్త్ కమెడియన్ ఇంట తీవ్ర విషాదం.. స్వయంగా పాడి మోసిన బుల్లితెర స్టార్!

Jabardasth Tanmayi: జబర్దస్త్ తన్మయ్ బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. లేడీ గెటప్స్ వేసుకుంటూ జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయింది. తాజాగా తన్మయ్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తన తండ్రి చనిపోవడంతో తన్మయ్ గుండెలు పగిలేలా రోదిస్తుంది. కడసారిగా తన తండ్రిని పట్టుకుని తీవ్రంగా ఏడుస్తుంది. అన్నీ తానై కన్న తండ్రికి అంత్యక్రియలు నిర్వహించింది. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.

Also Read: 10 నిమిషాల లోపే హౌస్ ఫుల్స్..’గబ్బర్ సింగ్’ రీ-రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఊపు మామూలుగా లేదుగా!

జబర్దస్త్ వేదికగా తన్మయి పాపులారిటీ దక్కించుకుంది. తన మార్క్ కామెడీ పండిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. చాలా కాలంగా జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేస్తూ వస్తుంది. ఈటీవీలో ప్రసారమవుతున్న పలు షోలు ఈవెంట్స్ లో సందడి చేస్తుంటుంది. ప్రస్తుతం జబర్దస్త్ లో స్కిట్స్ చేస్తూ అలరిస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీలో సైతం అలరిస్తుంది. తాజాగా తండ్రిని కోల్పోయి తీరని దుఃఖంలో మునిగిపోయింది. ఇక ఆమెకు నాన్న లేడని తెలిసి కన్నీరు మున్నీరు అవుతుంది.

తండ్రి చనిపోయాడని తన్మయి ఓ ఎమోషనల్ పోస్ట్ వేసింది. ” మా నాన్నే నా హీరో .. నాన్న ఓ ఎమోషన్ .. మిస్ యూ నాన్న .. నా మనసులో ఎప్పటికి నువ్వు ఉంటావు .. కొడుకునైనా, కూతుర్ని అయినా నేను మీ బిడ్డనే” అంటూ భావోద్వేగానికి గురైంది. తన తండ్రికి అంత్యక్రియలు చేస్తున్న వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు తన్మయి కి ధైర్యం చెబుతున్నారు.

మీ తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలి. రిప్ అని కామెంట్లు పెడుతున్నారు. కొందరు నెటిజన్లు బాధ పడకు .. ధైర్యంగా ఉండు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా జబర్దస్త్ కి ఒకప్పటి పాపులారిటీ లేదు. స్టార్స్ అందరూ ఒక్కొక్కరిగా జబర్దస్త్ నుండి వెళ్లిపోయారు. కొందరు సీనియర్స్ తో పాటు ఎక్కువ మంది కొత్త వాళ్లతో షో రన్ చేస్తున్నారు. గతంలో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర టీమ్స్ విపరీతంగా ఎంటర్టైన్ చేసేవి. రోజా, నాగబాబు, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర జబర్దస్త్ కి గుడ్ బై చెప్పారు.

Also Read: పెళ్లి ఒకరితో..గర్భం మరొకరితో..పరువు తీసేసిన రామ్ చరణ్ హీరోయిన్!

Related News

Most Popular

Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper