Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Is prashant neel the countrys biggest hero planning in this range as a villain for ntr

NTR: ఎన్టీఆర్ కి విలన్ గా దేశంలోనే అతిపెద్ద హీరో, ప్రశాంత్ నీల్ ఈ రేంజ్ లో ప్లాన్ చేశాడా?

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి విలన్ గా ఇండియా వైడ్ పాపులారిటీ ఉన్న స్టార్ హీరో నటిస్తున్నాడన్న న్యూస్ పరిశ్రమ వర్గాల్లో కాకరేపుతుంది. మరి ఆ హీరో ఎవరు? ఇంట్రెస్టింగ్ బజ్.

Written By:S.Reddy, Updated On : November 24, 2024 / 09:48 AM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
Is Prashant Neel The Countrys Biggest Hero Planning In This Range As A Villain For Ntr

NTR(12)

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

NTR: దేవర సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు ఎన్టీఆర్. సోలోగా అతిపెద్ద హిట్ నమోదు చేశాడు. దేవర మూవీ వరల్డ్ వైడ్ రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో, యూఎస్ లో భారీ ఆదరణ దక్కించుకుంది. ఇక నార్త్ లో సైతం సత్తా చాటింది. దేవర హిందీ వెర్షన్ రూ. 60 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. నిజానికి దేవర మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మూవీకి హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ మరో రేంజ్ లో ఉండేవి. ఏదేమైనా దేవర నిర్మాతలకు లాభాలు పంచింది.

ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ పై ఇండియా వైడ్ క్రేజ్ నెలకొంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఫైట్స్, ఎన్టీఆర్-హృతిక్ డాన్సులు హైలెట్ కానున్నాయి. ఈ ఏడాది వార్ 2 థియేటర్స్ లోకి రానుంది. వార్ 2 అనంతరం ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మూవీ చేయనున్నారు. ఈ కాంబోపై ప్రకటన జరిగి చాలా కాలం అవుతుంది.

సలార్ కి ముందే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ రావాల్సింది. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ నుండి బయటకు రావడానికి ఆలస్యమైంది. ఆ లోపు ప్రశాంత్ నీల్ సలార్ పూర్తి చేశారు. ఇక మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఉంటుందట. చైనా, భూటాన్ దేశాలను గడగడలాడించిన డ్రగ్ మాఫియా కింగ్ జీవితం ఆధారంగా ప్రశాంత్ నీల్ ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారని టాక్. కాగా ఈ చిత్రంలో విలన్ గా ఓ సూపర్ స్టార్ ని సంప్రదించారట. ఆయనెవరో కాదు అమీర్ ఖాన్.

ఖాన్ త్రయం లో అమీర్ ఖాన్ ఒకరు. ఇండియా వైడ్ పాపులారిటీ ఉన్న హీరో. ఎన్టీఆర్ మూవీలో విలన్ రోల్ కోసం అమీర్ ఖాన్ ని ప్రశాంత్ నీల్ సంప్రదించాడు అనేది లేటెస్ట్ న్యూస్. అమీర్ ఖాన్ అందుకు ఒప్పుకున్నారా లేదా? అనే సంగతి తెలియదు. ఒకవేళ ఎన్టీఆర్-అమీర్ ఖాన్ కాంబో సెట్ అయితే సిల్వర్ స్క్రీన్ షేక్ కావడం ఖాయం. 2023లో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా డిజాస్టర్ అయ్యింది. దాంతో కొన్ని రోజులు ఆయన బ్రేక్ తీసుకున్నారు. ప్రస్తుతం సితారే జమీన్ పర్ టైటిల్ తో మూవీ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఆయన నిర్మాత కూడాను.

S.Reddy

S.Reddy Author - OK Telugu

Web Title: Is prashant neel the countrys biggest hero planning in this range as a villain for ntr

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Latest Tollywood News
  • ntr
  • Prashanth Neel
  • Prashanth Neel On NTR
Follow OKTelugu on WhatsApp

Related News

Hari Hara Veeramallu : హరిహర వీరమల్లు ట్రైలర్ కట్ పవన్ కళ్యాణ్ కి నచ్చలేదా..?

Hari Hara Veeramallu : హరిహర వీరమల్లు ట్రైలర్ కట్ పవన్ కళ్యాణ్ కి నచ్చలేదా..?

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

Andhra King Taluka: రామ్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ గ్లింప్స్ వీడియో వచ్చేసింది..సస్పెన్స్ వీడిందిగా!

Andhra King Taluka: రామ్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ గ్లింప్స్ వీడియో వచ్చేసింది..సస్పెన్స్ వీడిందిగా!

NTR : క్రేజీ బయోపిక్ లో ఎన్టీఆర్? బాలీవుడ్ లో హాట్ టాపిక్!

NTR : క్రేజీ బయోపిక్ లో ఎన్టీఆర్? బాలీవుడ్ లో హాట్ టాపిక్!

Ram Charan and NTR : రాజమౌళి ని వెనక్కి విసిరిన రామ్ చరణ్, ఎన్టీఆర్..వీడియో వైరల్!

Ram Charan and NTR : రాజమౌళి ని వెనక్కి విసిరిన రామ్ చరణ్, ఎన్టీఆర్..వీడియో వైరల్!

Balakrishna: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ డైరెక్టర్ తో నందమూరి బాలకృష్ణ..ఎలాంటి స్టోరీ ని రెడీ చేశాడంటే!

Balakrishna: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ డైరెక్టర్ తో నందమూరి బాలకృష్ణ..ఎలాంటి స్టోరీ ని రెడీ చేశాడంటే!

Dulquer Salmaan: హీరో నాని నిర్మాతగా దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా..డైరెక్టర్ ఎవరంటే!

Dulquer Salmaan: హీరో నాని నిర్మాతగా దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా..డైరెక్టర్ ఎవరంటే!

Kesari Chapter 2: అక్షయ్ కుమార్  ‘కేసరి చాప్టర్ 2’ తెలుగు వెర్షన్ రెడీ..విడుదల ఎప్పుడంటే!

Kesari Chapter 2: అక్షయ్ కుమార్ ‘కేసరి చాప్టర్ 2’ తెలుగు వెర్షన్ రెడీ..విడుదల ఎప్పుడంటే!

NTR And Krishna: ఒకేరోజు రిలీజ్ అయిన ఎన్టీఆర్-కృష్ణ ల సినిమాలు… వీళ్ళిద్దరిలో గెలిచింది ఎవరు..?

NTR And Krishna: ఒకేరోజు రిలీజ్ అయిన ఎన్టీఆర్-కృష్ణ ల సినిమాలు… వీళ్ళిద్దరిలో గెలిచింది ఎవరు..?

ఫొటో గేలరీ

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics

Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Shraddha Das Shraddha Das Latest Photos Going Viral On Social Media

Anasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ

Anasuya Anasuya Looks Like An Apsara In A Saree

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.