Homeఎంటర్టైన్మెంట్Sukumar Writings Movies: సుకుమార్ రైటింగ్స్ నుంచి వచ్చే సినిమాలకు సుకుమార్ కి ఎంత లాభం...

Sukumar Writings Movies: సుకుమార్ రైటింగ్స్ నుంచి వచ్చే సినిమాలకు సుకుమార్ కి ఎంత లాభం వస్తుంది..?

Sukumar Writings Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. స్టార్ డైరెక్టర్లు సైతం తమదైన రీతిలో సత్తా చారుతున్నారు. ఇంటలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ […]

Sukumar Writings Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. స్టార్ డైరెక్టర్లు సైతం తమదైన రీతిలో సత్తా చారుతున్నారు. ఇంటలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవ్వబోతుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో ఒక భారీ పియాడికల్ డ్రామా సినిమాని చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాని సైతం సక్సెస్ ఫుల్ గా నిలిపితే సుకుమార్ క్రేజ్ తారా స్థాయికి వెళ్ళిపోతుంది… ఇక సుకుమార్ దర్శకుడిగానే కాకుండా సుకుమార్ రైటింగ్స్ కింద తన శిష్యులను దర్శకులుగా పరిచయం చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఇప్పటికే బుచ్చిబాబు లాంటి దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసి అతన్ని టాప్ డైరెక్టర్ అయ్యేలా చేశాడు. ఇక వీరూపాక్ష లాంటి సినిమాని సైతం సుకుమార్ రైటింగ్స్ నుంచే తీసుకురావడం విశేషం. ఇక ఇలాంటి క్రమంలోనే సుకుమార్ రైటింగ్స్ అంటూ తన నేమ్ ని వాడుకున్నందుకు సుకుమార్ కి భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నారట…

సుకుమార్ రైటింగ్స్ కింద కథలో హెల్ప్ చేస్తూనే సినిమా ఎలా వస్తుంది అనేది ఎప్పటికప్పుడు తను చెక్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి సుకుమార్ కు భారీ మొత్తంలో డబ్బులు మూడుతున్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

సుకుమార్ అటు దర్శకుడిగా డబ్బులు సంపాదిస్తూనే, ఇటు ఖాళీ సమయంలో సుకుమార్ రైటింగ్స్ కింద తను చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. తన అండర్ లో జరిగే సినిమాల విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ఇక మీదట ఆయన ఎలాంటి సినిమాలు చేస్తాడు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper