Hero Dhanush: తమిళనాడు లో ప్రముఖ నటుడు విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక, ఆ రాష్ట్రంలో టాప్ హీరోలందరూ ఇప్పుడు రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. అలాంటి హీరోల్లో ఒకరు ధనుష్. రీసెంట్ గా ఆయన వరుసగా తన అభిమానులతో సమావేశాలు జరుపుతున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు వాళ్ళ నుండి సూచనలు తీసుకుంటున్నారు. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే ధనుష్ సొంతంగా పార్టీ పెట్టడం లేదని, ఆయన బీజేపీ పార్టీ లో చేరబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే రీసెంట్ గా ధనుష్ తన మహిళా అభిమానులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి , వాళ్లకు వెండి కామాక్షి దీపాల ప్రమిదలను కానుకగా ఇచ్చాడు. అయితే వాటిపై బీజేపీ పార్టీ గుర్తులు ఉన్నాయి. ఆ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవ్వడం తో ధనుష్ బీజేపీ లో చేరబోతున్నాడా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఆయన AIDMK పార్టీ లో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Hero Dhanush: సీఎం విజయ్ కి చెక్ పెట్టిన ధనుష్..ఇది మామూలు స్ట్రోక్ కాదు!
Hero Dhanush: తమిళనాడు లో ప్రముఖ నటుడు విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక, ఆ రాష్ట్రంలో టాప్ హీరోలందరూ ఇప్పుడు రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారు. అలాంటి హీరోల్లో ఒకరు ధనుష్. రీసెంట్ గా ఆయన వరుసగా తన అభిమానులతో సమావేశాలు జరుపుతున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు వాళ్ళ నుండి సూచనలు తీసుకుంటున్నారు. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే ధనుష్ సొంతంగా పార్టీ పెట్టడం లేదని, ఆయన బీజేపీ పార్టీ లో చేరబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే […]