Homeఎంటర్టైన్మెంట్Rajini Kanth: రజినీకాంత్ ‘పెద్దన్న’ మూవీ నుంచి... ‘హాలి హాలి’ లిరికల్ సాంగ్ రిలీజ్

Rajini Kanth: రజినీకాంత్ ‘పెద్దన్న’ మూవీ నుంచి… ‘హాలి హాలి’ లిరికల్ సాంగ్ రిలీజ్

Rajini Kanth: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం ‘అన్నాత్తే’. దీనిని తెలుగులో ” పెద్దన్న ” పేరుతో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. దేశ విదేశాల్లో అభిమానులను సంపాదించుకున్న రజినీకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉందని చెప్పాలి. శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాని… సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌ గా నటిస్తుండగా… కీర్తి సురేష్ రజినీకాంత్ చెల్లెలి క్యారెక్టర్ లో కనిపించనుంది. అయితే ” పెద్దన్న ” మూవీని దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

hali hali song out from rajinikanth peddanna movie

అయితే తాజాగా పెద్దన్న సినిమా నుంచి “హాలి  హాలి ” పాటను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా లిరికర్ వీడియొ ను రిలీజ్ చేశారు. తెలుగులో ” పెద్దన్న” చిత్ర హక్కులను ఏషియన్ సినిమాస్ రూ. 12 కోట్లకు కొనుగోలు చేసింది. గతంలో రజినీకాంత్ సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తుంది. ఈ సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతున్న తరుణంలో రజినీకాంత్  ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఈ విషయంలో ఆయన అభిమానులంతా ఆనంద పడుతున్న నేపద్యంలో అస్వస్థతకు గురై హాస్పిటల్ లో చేరడం అందరికీ షాక్ ఇచ్చింది. ఇటీవల హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ రజినీకాంత్ కావడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version