https://oktelugu.com/

Jyothi Rai: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ నటి ప్రైవేట్ ఫోటో… జ్యోతిరాయ్ ఇలా బుక్ అయ్యిందేంటి?

జ్యోతి రాయ్ వయసు నాలుగు పదుల లోపే అట. ఇక సోషల్ మీడియాలో జ్యోతి రాయ్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. పొట్టిబట్టల్లో సూపర్ హాట్ ఫోజులతో కాకపుట్టిస్తుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : May 9, 2024 / 12:43 PM IST

    Guppedantha Manasu Actress Jyothi Rai private photos goes viral

    Follow us on

    Jyothi Rai: గుప్పెడంత మనసు అత్యంత ఆదరణ కలిగిన తెలుగు సీరియల్స్ లో ఒకటి. స్టార్ మా లో ప్రసారమయ్యే ఈ సీరియల్ సూపర్ హిట్ అని చెప్పాలి. లెక్చరర్ రిషి, స్టూడెంట్ వసుధార మధ్య సాగే రొమాంటిక్ డ్రామా ఆకట్టుకుంటుంది. అదే సమయంలో తల్లి సెంటిమెంట్ మనసులను కదిలిస్తుంది. గుప్పెడంత మనసు సీరియల్ లో హీరో రిషి తల్లి పాత్ర జగతిగా కనిపించింది జ్యోతి రాయ్. ఆ పాత్రలో జ్యోతి రాయ్ ని చూసి చాలా మంది ఆమె వయసు ఎక్కువ అనుకుంటారు. అలాగే ఆమె హోమ్లీ యాక్ట్రెస్ అనుకుంటారు.

    కానీ వాస్తవం వేరు. జ్యోతి రాయ్ వయసు నాలుగు పదుల లోపే అట. ఇక సోషల్ మీడియాలో జ్యోతి రాయ్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. పొట్టిబట్టల్లో సూపర్ హాట్ ఫోజులతో కాకపుట్టిస్తుంది. సదరు ఫోటోలు చూస్తే… ఈమె అసలు గుప్పెడంత మనసు జగతీనేనా అనే సందేహం కలగక మానదు. ఇక గుప్పెడంత మనసు సీరియల్ లో చాలా మార్పులు జరిగాయి. జగతి పాత్రను చంపేయడంతో ఆమెను కనిపించడం లేదు.

    కాగా జ్యోతి రాయ్ ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ కావడం సంచలనంగా మారింది. ఎడిట్ బై అభి అనే యూట్యూబ్ ఛానల్ లో జ్యోతి రాయ్ ఓ వ్యక్తితో లిప్ లాక్ చేస్తున్న ఫోటో ప్రత్యక్షం అయ్యింది. సదరు యూట్యూబర్ వద్ద జ్యోతి రాయ్ కి చెందిన మరిన్ని అస్లీల ఫోటోలు ఉన్నట్లు సమాచారం. తనకు సబ్స్క్రైబర్స్ పెరిగితే వాటిని కూడా రిలీజ్ చేస్తానని అంటున్నాడట. శాండిల్ వుడ్ లో ఈ పరిణామం సంచలనం రేపుతోంది.

    కాగా జ్యోతి రాయ్ కి 20 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు సంతానం. భర్తతో విడిపోయిన జ్యోతి రాయ్ దర్శకుడు పూర్వాజ్ ని రెండో వివాహం చేసుకుంది. పూర్వాజ్ తో ఒక ప్రైవేట్ పార్టీలో జ్యోతి రాయి ఎంజాయ్ చేయగా… సదరు ఫోటోలు బయటకు వచ్చాయి. సీరియల్స్ మానేసిన జ్యోతి రాయ్ పలు సినిమాల్లో నటిస్తుంది. ఆమె ప్రధాన పాత్రలో కొన్ని సినిమాలు తెరకెక్కుతున్నాయి.