Chiranjeevi Anil Ravipudi Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు అతనికి మంచి ఇమేజ్ ను తీసుకొచ్చి పెట్టే విధంగా ఉండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. 70 సంవత్సరాల వయసులో కూడా చాలా మంచి సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి చాలామందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన ఇప్పుడు అనిల్ రావిపూడి తో చేస్తున్న సినిమాతో మరోసారి భారీ కమర్షియల్ సక్సెస్ ని సాధించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశముగా మారింది… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోలందరు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు… ఇక ఇప్పటివరకు ఎప్పుడు ఇలాంటి సినిమాలు చేసినా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళు మాత్రం చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు…ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ ఏజ్ లో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధిస్తే మాత్రం ఆయన క్రేజ్ తారా స్థాయికి వెళ్ళిపోతుంది…
Also Read: విశ్వంభర మూవీ నుంచి భారీ అప్డేట్: చిరంజీవి సంచలన ప్రకటన…వైరల్ వీడియో…
మరి ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి…ఆగస్టు 22వ తేదీన చిరంజీవి బర్త్ డే సందర్భంగా అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా నుంచి ఒక గ్లింప్స్ ను అయితే రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
మరి దానికి సంబంధించిన పనిలోనే అనిల్ రావిపూడి ఇప్పుడు బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా నుంచి వచ్చే గ్లింప్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి చిరంజీవి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడో తెలియదు గానీ మొత్తానికైతే గ్లింప్స్ తో వింటేజ్ చిరంజీవిని మరోసారి ప్రేక్షకులకు చూపించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది…
Also Read: చిరంజీవిలో రామ్ చరణ్ కి నచ్చని ఒకే ఒక క్వాలిటీ ఏంటో తెలుసా..?
తను అనుకున్నట్టుగానీ ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధిస్తూ ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోగలుగుతాడా? మరి చిరంజీవితో హిట్టు కొట్టగలను అనేది కాన్ఫిడెంట్ ను ఈ గ్లింప్స్ తో ప్రేక్షకుల్లో నింపగలుగుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…