Homeఎంటర్టైన్మెంట్Fariya Abdullah: అక్కడ ఆ టాటూ వేసుకున్న ఫరియా అబ్దుల్లా.. దాని అర్థం ఏంటో తెలుసా?

Fariya Abdullah: అక్కడ ఆ టాటూ వేసుకున్న ఫరియా అబ్దుల్లా.. దాని అర్థం ఏంటో తెలుసా?

Fariya Abdullah: ‘జాతి రత్నాలు’ సినిమాతో ఫేమస్ అయిన ఫరియా అబ్దుల్లాను ఎవరూ మరిచిపోరు ‘చిట్టి’ పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అలరిస్తోంది. నిత్యం ఎప్పటికప్పుడు అప్డేట్ మెసేజ్ లు, ఫొటోలను పెడుతూ ఆకర్షిస్తోంది. లేటేస్టుగా ఫరియా అబ్దుల్లా గురించి ఓ విషయం హాట్ టాపిక్ అయింది. ఆమెకు కాలుకు ఓ టాటూ కనిపించడంతో దానిపై తీవ్ర చర్చ సాగుతోంది. ఇంతకీ ఆ టాటూ కథ ఏంటంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ చిత్రాలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆ సినిమాలు సక్సెస్ కావడంతో పాటు అందులో నటించే వారు ఫేమస్ అవుతూ ఉంటారు. 2021 మార్చి 11న రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని వర్గాలను ఆకట్టుకుంది. ఇప్పటికీ టీవీల్లో వస్తే చూసేవారు ఉన్నారు. ఈ మూవీలో నవీన్ పోలిశెట్టితో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు కలిసి కడుపుబ్బా నటించారు. వీరికి తోడుగా హీరోయిన్ గా ఫరియీ అబ్దుల్లా కనిపించారు. హైదరాబాద్ కు చెందిన ఈ బ్యూటీ ఫస్ట్ మూవీతోనే బెస్ట్ హీరోయిన్ అనిపించుకుంది. అంతేకాకుండా ఆమెకు మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి.

Fariya Abdulla1
Fariya Abdulla1

లేటేస్టుగా ఫరియా అబ్దుల్లా అల్లరి నరేష్ తో కలిసి ‘ఆ ఒక్కటీ అడక్కు’ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయింది. అల్లరి నరేష్ చాలా గ్యాప్ తరువాత కామెడీ ఎంటర్టైనర్ లో కనిపిస్తున్నారు. దీంతో ఈ మూవీపై ఆయన హోప్స్ బాగానే పెట్టుకున్నారు. ఈ క్రమంలో సినిమా టీం ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి సినిమా విశేషాలను చెప్పింది. ఈ సందర్భంగా ఫరియా అబ్దుల్లా కాలుకు ఓ టాటూ కనిపించింది. దీనిపై ఓ నెటిజన్ ప్రశ్న వేశాడు. దీనికి అర్థం ఏంటి ని ఫరియాకు ప్రశ్న వేశాడు.

నెటిజన్ ప్రశ్నకు ఫరియా అబ్దుల్లా సమాధానం ఇచ్చారు. ఒక చెట్టుకు వేర్లు ఎంత బలమో.. ఈ టాటూ రూట్స్ కూడా అంతే శక్తిని ఇస్తాయని నేను నుమ్ముతానని చెప్పింది. అంతేకాకుండా చెట్లు వేర్లు ఎంత స్ట్రాంగ్ గా ఉంాయో.. ఈ టాటూ ద్వారా తెలుపుతూ కాలుకు వేసుకున్నానని ఆమె చెప్పింది. దీంతో నెటిజన్ లైక్ కొట్టారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఆసక్తి చర్చ సాగుతోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper