spot_img
Homeఎంటర్టైన్మెంట్Anil Ravipudi upcoming movies: అనిల్ రావిపూడి ఆ జానర్ లో సినిమా చేస్తే చూడాలని...

Anil Ravipudi upcoming movies: అనిల్ రావిపూడి ఆ జానర్ లో సినిమా చేస్తే చూడాలని ఉంది అంటున్న అభిమానులు…

Anil Ravipudi upcoming movies: కమర్షియల్ సినిమాల్లో కొంతమంది దర్శకులు మాత్రమే వరుస సక్సెస్ లను సాధిస్తున్నారు. అందులో ఒకరు రాజమౌళి కాగా మరొకరు అనిల్ రావిపూడి…వరుస సినిమాలతో సక్సెస్ లను సాధించిన దర్శకులు కూడా వాళ్ళే కావడం విశేషం. ఇప్పటివరకు ఒక్క ఫెయిల్యూర్ సినిమా కూడా లేకుండా వరుస సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి ఫ్యూచర్లో చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా క్లారిటీని మెయింటైన్ చేస్తున్నాడు… రీసెంట్ గా చిరంజీవితో మన శంకర్ వరప్రసాద్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన అనిల్ రావిపూడి ఇప్పుడు మరోసారి వెంకటేష్ తో జతకట్టబోతున్నట్టుగా తెలుస్తుంది… కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్లను తెరకెక్కించడంలో అనిల్ రావిపూడి సిద్ధహస్తుడు. ప్రతి సినిమాలో కామెడీ ఎలిమెంట్ ని తీసుకొని ప్రేక్షకులకు నచ్చే విధంగా ట్రీట్మెంట్ ని రూపొందించుకొని దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు. ప్రతి సినిమాలో తన మార్క్ చూపిస్తూ ఉంటాడు. కాబట్టే అనిల్ రావిపూడి కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప గౌరవమైతే దక్కుతుంది. ఇండస్ట్రీ లో ఉన్న సీనియర్ హీరోలందరికీ సక్సెస్ ని అందించిన ఆయన నాగార్జున తో మాత్రం ఇప్పటివరకు సినిమా చేయలేకపోయాడు. ఫ్యూచర్లో అతనితో సినిమా చేసి తనకి కూడా ఒక సూపర్ సక్సెస్ ని అందించాలనే ప్రయత్నంలో అనిల్ రావిపూ ఉన్నట్టుగా తెలుస్తుంది.

మరి అతను అనుకున్నట్టుగానే ఇప్పుడు చేయబోయే గొప్ప విజయాన్ని అందుకుంటాడా? తొమ్మిది సినిమాలతో వరుస సక్సెస్ లను సాధించిన ఆయన పదోవ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే సినిమా చేయగలుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇక ప్రతి సంక్రాంతికి అతని నుంచి ఒక సినిమా వస్తుందని ఆ సినిమా పక్క విజయాన్ని సాధిస్తుందని తను ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే వస్తున్నాడు. ఇక 2027 సంక్రాంతికి సైతం అనిల్ రావిపూడి తన సినిమాతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు…

ఇక అనిల్ రావిపూడి సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో ఒక సినిమా చేస్తే చూడాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు. అనిల్ తన సినిమాల్లో కామెడీని జోడించి సినిమా చేస్తాడు. అది కొంత మంది ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఉందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు… ఫ్యూచర్ లో తన అభిమానులు కోరుకున్నట్టుగా సస్పెస్ థ్రిల్లర్ సినిమాని చేస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
NTR

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...
Tammineeni Seetharam

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....
Ram Gopal Varma

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...
Oktelugu Epaper