https://oktelugu.com/

ఎ. ఎం. రత్నం చేతుల మీదుగా “ఎవిడెన్స్” ట్రైలర్

దేదీప్య మూవీస్ బ్యానర్ పై…మర్డర్ మిస్టరీ నేపధ్యంలో… నిర్మిస్తున్న త్రిభాషా చిత్రం “ఎవిడెన్స్”.ఈ మూవీ ట్రైలర్ వాలెంటైన్స్ డే సందర్భంగా… AMరత్నం గారు సాయిబాబా టెంపుల్ లో రిలీజ్ చేశారు. Also Read: మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో..! : క్లారిటీ ఇచ్చిన నిహారిక డైరెక్టర్ ప్రవీణ్ రామకృష్ణ మాట్లాడుతూ..”ఇదొక డిఫ్రెంట్ స్క్రీన్ ప్లే తో వస్తున్న సినిమా.ఇంట రాగేషన్ రూంలో ‘ పోలీస్ ఆఫీసర్ కి,సస్పెక్టెడ్ ఎక్యూజ్డ్ ‘ కి మధ్య జరిగే…సన్నివేశాలు మరియు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 15, 2021 / 04:17 PM IST
    Follow us on


    దేదీప్య మూవీస్ బ్యానర్ పై…మర్డర్ మిస్టరీ నేపధ్యంలో… నిర్మిస్తున్న త్రిభాషా చిత్రం “ఎవిడెన్స్”.ఈ మూవీ ట్రైలర్ వాలెంటైన్స్ డే సందర్భంగా… AMరత్నం గారు సాయిబాబా టెంపుల్ లో రిలీజ్ చేశారు.

    Also Read: మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో..! : క్లారిటీ ఇచ్చిన నిహారిక

    డైరెక్టర్ ప్రవీణ్ రామకృష్ణ మాట్లాడుతూ..”ఇదొక డిఫ్రెంట్ స్క్రీన్ ప్లే తో వస్తున్న సినిమా.ఇంట రాగేషన్ రూంలో ‘ పోలీస్ ఆఫీసర్ కి,సస్పెక్టెడ్ ఎక్యూజ్డ్ ‘ కి మధ్య జరిగే…సన్నివేశాలు మరియు రీరికార్డింగ్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని,స్టార్ ప్రొడ్యూసర్ AM రత్నం గారు ,ఎంతో మంచి మనసుతో…ట్రైలర్ రిలీజ్ చేసి,చాలా బాగుందని మమ్మల్ని ఆశీ ర్వదించడం…చాలా సంతోషంగా ఉందని తెలిపారు.ప్రస్తుతం బ్యాలెన్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని..త్వరలో మూవీ రిలీజ్ చేస్తామని ప్రొడ్యూసర్స్ తెలిపారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్