Homeఎంటర్టైన్మెంట్Daddy Movie Heroine: ‘డాడీ’ సినిమాలోని ఈ హాట్ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

Daddy Movie Heroine: ‘డాడీ’ సినిమాలోని ఈ హాట్ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

Daddy Movie Heroine: చాలా మంది యువతులు స్టార్ హీరోయిన్ కావాలనే ఆశతోనే సినిమా ఇండస్ట్రీకి వస్తుంటారు. కానీ ఆ అవకాశం రావాలంటే ముందుగా ఏ చిన్న పాత్ర చేయడానికైనా రెడీ అవుతారు. అలా హీరోయిన్ అవుదామని, ఆ తరువాత సెకండ్ హీరోయిన్ ప్లేసులోనే ఉండిపోయారు చాలా మంది. అయినా వారి అందం, అభినయం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ప్రత్యేకంగా నిలిచారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి భామలు చాలా మందే ఉన్నారు. వారిలో ఆషిమా భల్లా ఒకరు. 2001 హయాంలో ఆషిమా భల్లా మిగతా స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చింది. కానీ ఆ తరువాత ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోయింది. కానీ ఇటీవల ఆమె లేటేస్ట్ పిక్స్ చూసి షాక్ అవుతున్నారు. ఎందుకంటే?

ఆసిమా భల్లా పంజాబీ అమ్మాయి. కానీ అచ్చ తెలుగు అమ్మాయిలా ఆకట్టుకుంది. ఆమె తెలుగులో మొదటిసారిగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన ‘డాడీ’ సినిమాలో కనిపించింది. ఈ సినిమాలో సిమ్రన్ తో పాటు నటించింది. ఫస్ట్ మూవీ మెగాస్టార్ చిరంజీవితో నటించే ఛాన్స్ రావడంతో అమ్మడు తెగ పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తరువాత వేణు హీరోగా వచ్చిన ‘చెప్పవే చిరుగాలి’ సినిమాలో నటించింది. ఇందులో మెయిన్ హీరోయిన్ అయినా.. ప్లాష్ బ్లాక్ లో కనిపిస్తుంది. అయితే ఈ సినిమాత తరువాత ఆసిమా భల్లాకు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ కొన్ని హింది సినిమాల్లో కనిపించింది.

అయితే సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో అసిమా భల్లా ఫ్యామిలీకే డెడికేట్ కావాలని అనుకుంది. దీంతో సన్నీ మీనన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆమె ఓ కుమారుడికి జన్మనిచ్చింది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నా.. సోషల్ మీడియాలో మాత్రం తన పిక్స్ తో అలరిస్తోంది. హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసిన ఆసిమా భల్లాను చూసి షాక్ అవుతున్నారు. ఎందుకంటే 40 పదుల వయసు దాటినా ఇంకా అందంగానే కనిపించడంతో ఆమె మళ్లీ సినిమాల్లోకి వస్తారా? అని కొందరు రిక్వెస్టులు పెడుతున్నారు.

కానీ ఆసిమా మళ్లీ సినిమాల్లోకి వచ్చే సూచన కనిపించడం లేదు. ఎందుకంటే 2008 వరకు సినిమాల్లో, కొన్ని టీవీ చానెళ్లలో నటించిన ఆమె అప్పటి నుంచి ఇండస్ట్రీకి దూరంగానే ఉంటోంది. అయితే ప్రస్తుతం తనకు సినిమాల కంటే ఫ్యామిలీనే ఇంపార్టెంట్ అని అనుకుంటోంది. కొంతమంది పెళ్లయిన తరువాత కూడా సినిమాల్లో నటిస్తున్నారు. కానీ ఆసిమా భల్లా మాత్రం అలా కాదు. కేవలం కుటుంబానికే అంకితం కావాలని చూస్తున్నారు.. అని ఇండస్ట్రీలో తెగ చర్చించుకుంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Operation Aranya

Operation Aranya: ‘ఆపరేషన్ అరణ్య’పై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్!

Operation Aranya: ఎర్రచందనం స్మగ్లర్ల పై ప్రత్యేకంగా గురి పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన అటవీ శాఖ బాధ్యతలను కూడా చూస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్...
VVS Laxman

VVS Laxman: టీమిండియా కు లక్కీ లక్ష్మణ్… ఆ గౌతమ్ గంభీర్ ను సాగనంపండి సార్

VVS Laxman: ముక్కు మీద కోపం లేదు. ముఖం మీద చిరునవ్వు మాత్రమే ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ ఉండదు. కేవలం సానుకూల దృక్పథం మాత్రమే ఉంటుంది. ఓటమి ఎదురైతే బాధ ఉండదు.. ఎలా గెలవాలి...
Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధానే కాదు.. మనదేశంలో ఎంతమంది మంత్రులు రాజీనామాలు చేశారో తెలుసా..

Dharmendra Pradhan: ప్రజాగ్రహం పెరిగిపోతే ఎంతటి వారైనా సరే తల వంచాల్సిందే. ముఖ్యంగా యువత గట్టిపట్టు పడితే గొప్ప గొప్ప నాయకులు సైతం వెనకడుగు వేయాల్సిందే. మనదేశంలోనే కాకుండా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన...
ABN Radhakrishna

ABN Radhakrishna: ఆర్కే కొత్త పలుకు.. బొద్దింకలకు వత్తాసు పలికిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

ABN Radhakrishna: ఏ ఎండకు తగ్గట్టుగా ఆ తరహా గొడుగులు పట్టే వాళ్లను అవకాశవాదులు అంటారు. దీనిని ఇంగ్లీషులో ట్రెండ్ అని పిలుస్తుంటారు గాని.. ఒక స్థిరమైన అభిప్రాయం లేకుండా.. ట్రెండును మాత్రమే...
Maruti Suzuki Brezza

Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ Brezza.. ఇప్పుడు ఫేస్ లిప్ట్ లో.. ఎలా ఉండబోతుందంటే..

Maruti Suzuki Brezza: ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత వర్గాల వరకు అనుకూలమైన కార్లు ఈ కంపెనీ అందిస్తుందని కొందరి...
Oktelugu Epaper