Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Do you know how much money nareshs first film allari made in those days

Allari Movie Comedians: నరేష్ మొదటి చిత్రం ‘అల్లరి’ ఆరోజుల్లో ఎంత వసూళ్లను రాబట్టిందో తెలిస్తే నోరెళ్లబెడుతారు

ఈవీవీ సత్యనారాయణ లాంటి లెజెండ్ కొడుకు అయ్యినప్పటికీ మొదటి సినిమా నుండే ఆయన తనదైన స్టైల్ లో కెరీర్ ని ప్రారంభించాడు.తండ్రి పెద్ద దర్శకుడు అయ్యినప్పటికీ కూడా మొదటి సినిమా ఆయన దర్శకత్వం లో చెయ్యలేదు.

Written By:Vishnu Teja, Updated On : May 12, 2023 / 07:48 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Do You Know How Much Money Nareshs First Film Allari Made In Those Days

Allari Movie Comedians

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Allari Movie Comedians: ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన హీరో రాజేంద్ర ప్రసాద్.ఈ జానర్ లో ఆయన రేంజ్ హీరో మళ్ళీ రారు అని అందరూ అనుకున్నారు. కానీ ఆయన రేంజ్ కాకపోయినా నేటి తరం హీరోలలో కామెడీ అనగానే మనకి గుర్తుకు వచ్చే మొట్టమొదటి హీరో పేరు అల్లరి నరేష్.ఈయన సినిమాలకు ఒక బ్రాండ్ ఇమేజి ఏర్పడింది.

ఈవీవీ సత్యనారాయణ లాంటి లెజెండ్ కొడుకు అయ్యినప్పటికీ మొదటి సినిమా నుండే ఆయన తనదైన స్టైల్ లో కెరీర్ ని ప్రారంభించాడు.తండ్రి పెద్ద దర్శకుడు అయ్యినప్పటికీ కూడా మొదటి సినిమా ఆయన దర్శకత్వం లో చెయ్యలేదు. సీనియర్ నటుడు చలపతి రావు కొడుకు రవిబాబు దర్శకత్వం లో నటించాడు.ఈ చిత్రం అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది, అప్పటి నుండి నరేష్ కి ‘అల్లరి’ ఇంటి పేరుగా మారిపోయింది.

ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అనే విషయం అందరికీ తెలుసు కానీ, అప్పట్లో ఎంత వసూళ్లను రాబట్టింది, ఈ చిత్రం బడ్జెట్ ఎంత అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు.అయితే దీనికి సంబంధించిన వివరాల కోసం వెతికితే సోషల్ మీడియా లో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఈ చిత్రాన్ని అప్పట్లో 70 లక్షల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కించారు.

థియేటర్స్ లో విడుదలైన తర్వాత సుమారుగా రెండు కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. నిర్మాతకి రెండు కోట్ల రూపాయిల లాభాల్ని తెచ్చిపెట్టింది ఈ సినిమా.ఈ చిత్రం తర్వాత అల్లరి నరేష్ వెనక్కి తిరిగి చూసుకోలేదు, మధ్యలో కొన్ని డిఫరెంట్ సబ్జక్ట్స్ చేసాడు కానీ, ఆ తర్వాత ఎక్కువగా కామెడీ సినిమాలనే నమ్ముకున్నాడు.మళ్ళీ ఇప్పుడు రూట్ మార్చి వరుసగా సీరియస్ జానర్ సినిమాలు చేస్తున్నాడు

Vishnu Teja

Vishnu Teja Author - OkTelugu

Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Read More

Web Title: Do you know how much money nareshs first film allari made in those days

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • allari movie
  • Allari Movie Comedians
  • Allari Naresh
Follow OkTelugu on WhatsApp

Related News

12A Railway Colony Teaser : దెయ్యంగా భయపెట్టిన అల్లరి నరేష్..ఆకట్టుకున్న ’12A రైల్వే కాలనీ’ టీజర్!

12A Railway Colony Teaser : దెయ్యంగా భయపెట్టిన అల్లరి నరేష్..ఆకట్టుకున్న ’12A రైల్వే కాలనీ’ టీజర్!

Nagarjuna: నాగార్జున పక్కనే ఉన్న ఈ చిన్నోడు ఇప్పుడొక స్టార్ హీరో అనే విషయం మీకు తెలుసా..?

Nagarjuna: నాగార్జున పక్కనే ఉన్న ఈ చిన్నోడు ఇప్పుడొక స్టార్ హీరో అనే విషయం మీకు తెలుసా..?

Arya Movie: ఆర్య కథ సుకుమార్ ఎవరి కోసం రాశాడో తెలుసా… బన్నీకి లక్కు అలా కలిసొచ్చింది!

Arya Movie: ఆర్య కథ సుకుమార్ ఎవరి కోసం రాశాడో తెలుసా… బన్నీకి లక్కు అలా కలిసొచ్చింది!

Aa Okkati Adakku Review:  ఆ ఒక్కటి అడక్కు మూవీ ఫుల్ రివ్యూ…

Aa Okkati Adakku Review: ఆ ఒక్కటి అడక్కు మూవీ ఫుల్ రివ్యూ…

Fariya Abdullah: అక్కడ ఆ టాటూ వేసుకున్న ఫరియా అబ్దుల్లా.. దాని అర్థం ఏంటో తెలుసా?

Fariya Abdullah: అక్కడ ఆ టాటూ వేసుకున్న ఫరియా అబ్దుల్లా.. దాని అర్థం ఏంటో తెలుసా?

Tollywood: క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు గా మారుతున్న ఫెడౌట్ అయిన యంగ్ హీరోలు…

Tollywood: క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు గా మారుతున్న ఫెడౌట్ అయిన యంగ్ హీరోలు…

Shakeela: అల్లరి నరేష్ తండ్రి నన్ను కమిట్మెంట్ అడిగాడు… ఇండస్ట్రీని ఊపేస్తున్న షకీలా ఆరోపణలు

Shakeela: అల్లరి నరేష్ తండ్రి నన్ను కమిట్మెంట్ అడిగాడు… ఇండస్ట్రీని ఊపేస్తున్న షకీలా ఆరోపణలు

Celebrities Surname Names: సినిమా పేరును ఇంటిపేరుగా మార్చుకున్న ఈ 10 మంది గురించి తెలుసా?

Celebrities Surname Names: సినిమా పేరును ఇంటిపేరుగా మార్చుకున్న ఈ 10 మంది గురించి తెలుసా?

Gamyam Movie: ‘గమ్యం’ చిత్రం లో అల్లరి నరేష్ పాత్రని మిస్ చేసుకున్న హీరో అతనేనా..? ఎలాంటి ఛాన్స్ మిస్ అయ్యిందో పాపం!

Gamyam Movie: ‘గమ్యం’ చిత్రం లో అల్లరి నరేష్ పాత్రని మిస్ చేసుకున్న హీరో అతనేనా..? ఎలాంటి ఛాన్స్ మిస్ అయ్యిందో పాపం!

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.