spot_img
Homeఎంటర్టైన్మెంట్Uday Kiran: ఉద‌య్ కిర‌ణ్ మీద అప్ప‌ట్లో ఎన్ని పుకార్లు వ‌చ్చాయో తెలుసా..?

Uday Kiran: ఉద‌య్ కిర‌ణ్ మీద అప్ప‌ట్లో ఎన్ని పుకార్లు వ‌చ్చాయో తెలుసా..?

Uday Kiran: టాలీవుడ్ లోకి ఎలాంటి స‌పోర్టు లేకుండా వ‌చ్చి పెద్ద స్టార్ హీరోగా మారిన వారిలో ఉద‌య్ కిర‌ణ్ కూడా ఒక‌రు. ఇత‌ను ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన త‌క్కువ స‌మ‌యంలోనే క్రేజ్ తెచ్చుకుని పెద్ద హీరో అయ్యాడు. అయితే ఆయ‌న మీద అప్ప‌ట్లో చాలా రూమ‌ర్లు వ‌చ్చాయి. ఉద‌య్ కిర‌ణ్ ప్రొడ్యూస‌ర్ల‌ను ఇబ్బంది పెడుతున్నాడ‌నే రూమ‌ర్ అప్ప‌ట్లో ఆయ‌న వ‌ద్ద‌కు ప్రొడ్యూస‌ర్ల‌ను రాకుండా చేశారు.

 

కాగా నువ్వునేను మూవీ చాలా పెద్ద హిట్ అయింది. ఈ క్ర‌మంలోనే ఉద‌య్ కిర‌ణ్ కు, డైరెక్ట‌ర్ తేజ‌కు చాలా పెద్ద గొడ‌వ‌లు జ‌రిగాయంటూ పుకార్లు షికారు చేశాయి. ఇక దీనికి ఆజ్యం పోసిన‌ట్టు నువ్వు నేను మూవీ 100రోజుల వేడుక‌కు ఉద‌య్ కిర‌ణ్ ఆల‌స్యంగా వ‌చ్చారు. దీంతో అంద‌రూ ఇది నిజ‌మే అనుకున్నారు. పైగా ఉద‌య్ కిర‌ణ్ రాక‌ముందే వేడుక‌ల‌ను ప్రారంభించారు.

Also Read:  జగ్గారెడ్డి, వీహెచ్ లో రేవంత్ పంచాయితీ ఏంటి?

ఇక క‌లుసుకోవాల‌ని మూవీ క‌థ విష‌యంలో కూడా టాలీవుడ్ లో పెద్ద చ‌ర్చేసాగింది. ఈ క‌థ‌ను మార్చాలంటూ ఉద‌య్ కిర‌ణ్ చెప్పారంట‌. దీంతో కృష్ణ‌వంశీ త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో స్క్రిప్టును మార్చారంట‌. ఇక ప్రొడ్యూస‌ర్లు కూడా ఈ విష‌యంలో ఉద‌య్ కిర‌ణ్‌తో కొంత ఇబ్బంది ప‌డ్డార‌నే వార్త‌లు వ‌చ్చాయి.

Uday Kiran
Uday Kiran

దీంతో ఉద‌య్ కిర‌ణ్ ఎదుగుతున్న స‌మ‌యంలోనే క‌థల విష‌యంలో జోక్యం చేసుకుంటార‌నే పుకార్లు పుట్టించారు. కానీ ఉద‌య్ మాత్రం త‌న సినిమా బాగుండాల‌నే త‌ప‌న‌తోనే మార్చ‌మ‌ని చెప్పాన‌ని ఇందులో త‌ప్పేముంది అంటూ మీడియాకు వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. అయితే ఈ మూవీ విడుద‌ల అయి ప‌ర్వాలేద‌నిపించింది. ఇలా ఉద‌య్ కిర‌ణ్ మీద మొద‌టి నుంచే ఇండ‌స్ట్రీలో ఎన్నో పుకార్లు షికారు చేశాయి.

Also Read:  ఆడ గాత్రమే శాపమై.. అవమానాల పాలై.. నేడు టాలెంట్ తో ఎదిగిన కుర్రాడి కథ

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

Japan And US

Japan And US: జర్మనీ అణు రహస్యం జపాన్‌కు చేరకుండా అడ్డుకున్న అమెరికా.. లేదంటే ప్రపంచ పటమే మారిపోయేది!

Japan And US: ప్రపంచంలో ప్రస్తుతం అణ్వస్త్రాలు కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత రష్యా, చైనా, భారత్‌ కూడా ఉన్నాయి. ఇక ఏ దేశం కూడా అణ్వాయుధాలు కలిగి ఉండకుండా...
Jana Nayagan Collection

Jana Nayagan Collection: ‘జన నాయగన్ ‘ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇంత తక్కువ గ్రాస్...

Jana Nayagan Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై ,...
Kajal Aggarwal

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...
Nara Rohith

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...
Dhruv Vikram:

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Oktelugu Epaper